7 MAR 2019 AT 19:11

నోరుందని
నలుగురిలో
నోరిప్పలేరని
నోటికొచ్చిందని
నరకానికి నిర్వచనం
నేర్పించినంత మాత్రాన
నరం లేని నాలుక సరేయంటుందా
ప్రేమసమాధిపై పెళ్ళి మొలకను మొలకెత్తనిస్తుందా

- Srilatha lion 💘