తొలకరి పలకరింపు
పుడమి పలకరింపు.-
⭐SRIKRISHNA⭐
(శ్రీ)
260 Followers · 39 Following
DETECTIVE DIRECTOR
Joined 10 September 2018
5 JUN AT 7:33
చెట్లను నాటుదాం
పర్యావరణాన్ని రక్షిద్దాం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
శుభాకాంక్షలు-
2 JUN AT 19:22
సర్దుకుపోవడం అనేది స్థాయిని బట్టి రాదు...
నీకు ఉన్న సంస్కారాన్ని వస్తుంది.-
1 JUN AT 8:33
ప్రపంచం నిన్ను తెలుసుకుంటే
గుర్తింపు అవుతుంది..!
నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటే
గ్రహింపు అవుతుంది..!!-
31 MAY AT 13:46
శాశ్వతం కాని రెండు విషయాలకు
దూరంగా ఉండాలెప్పుడూ...
పొగడ్తలకు పొంగిపోవడం,
విమర్శలకి క్రుంగి పోవడం.-