Sridharswamy Chinthamani   (శ్రీధర్ స్వామి చింతామణి)
52 Followers · 60 Following

Motivational Trainer, writer, Creative Editor
Joined 20 February 2018


Motivational Trainer, writer, Creative Editor
Joined 20 February 2018
23 NOV 2024 AT 19:19

సమాజం ఎంత చెడ్డదైనా బురదలో తామర పువ్వు లా నువ్వు ఎదగాలి.

-


23 NOV 2024 AT 19:16

సమాజం ఎంత చెడ్డదైనా బురదలో తామర పువ్వు లా నువ్వు ఎదగాలి.

-


29 MAY 2023 AT 0:20

విరమించాను అని నువ్వు అంటున్నావు
విరామం ఇచ్చాను
అని నేను అంటున్నాను

-


8 APR 2023 AT 22:09

ఒక్కడిని నమ్ముకొని ఓడిపోయాను అందుకే
ఒంటరిగా మొదలు పెడుతున్న

-


13 NOV 2022 AT 8:30

గ్రహణం వస్తే దర్భ కాపాడుతుందేమో కానీ
గర్వం వస్తే నిన్ను ఎవరు కాపాడలేరు

-


24 OCT 2022 AT 16:08

జీవితం చీకట్లోకి తోసినప్పుడే
మనలోని వెలుగు ను ప్రపంచానికి పరిచయం చేయాలి

-


5 SEP 2022 AT 0:49

ఆత్మ హత్య కాదు అది

ఆత్మీయుల చేత హత్య చేయబడింది అతని మనుసు

-


1 AUG 2022 AT 23:28

విజయం వరించాలంటే....
సమస్యలకు ఎదురీదడం తెలుసుండాలి
ఎదురు దెబ్బలు తట్టుకోని నిలబడటం తెలుసుండాలి

-


25 APR 2022 AT 19:29

అవరోధాలు దాటుకుంటూ అడుగు ముందుకు వేయడమే అభివృద్ధి కి నాంది.— % &

-


17 APR 2022 AT 17:46

బాగా కనపడాలనే ఆరాటమే అందరిది కానీ
బాగుపడాలనే పోరాటమే లేదు.— % &

-


Fetching Sridharswamy Chinthamani Quotes