26 OCT 2019 AT 20:21


కర పత్రం .... కర్మ పత్రం
~~~~~~~~~~~~~~~~~~~~
ఖర్మముల వివరములే రాయబడెనని తెలియజెప్పబడెనులే కర్మపత్రమునందేనని దివ్య దైవ గ్రంథమునందున
ఖర్మ పత్ర వివరముల వివరము కర్మజీవుల్ తెలుసుకొనుటకే
కర్మ పత్రము రాయబడెను మానవ లోకమందున
కరపత్రం దొరికిన చాలునని జ్ఞానులు అనుకొనుచుందురులే
ఖర్మపత్ర వివరము తెలుసుకొందుమని హృదిలోన
కర్మ పత్రం ఎట్టిదో దాని వివరమెట్టిదో దాని గుట్టు తెలిసితేనే
జన్మల యాత్రలకే ముగింపు దొఱకును దేహమున

// ఆత్మ ప్రబోధార్పణమ్ //

...✒ రవీంద్ర నందుల

-