Change the girl
OR
Change the girl
కుదిరితే
అమ్మాయిని మార్చు
లేదా
అమ్మాయినే మర్చేయి-
Because empty mind speaks alot
Landing on earth:10081998
Aiming for big is my f... read more
Dear future life partner
After you come into my life
I will promise you that I spend my time with you as much as I can
I have a lot of options when Iam outside to show my emotions
But you have only one option to show all your emotions that's me❤️
Emotions in the sense
(laugh,cry angry,sad)-
Dear future life partner
After you come my life
Whenever you got angry on me..... don't say a single word
Just come to me hug me and kiss me
After doing this I will ask reason what happened to you
And when I got angry on you
I will do the same with you❤️-
Dear future life partner
After you come to my life.....
I will feed you my every meal 1st bite whenever we both eat together
If we didn't eat together I will left my first bite for you
And I will ask you the Same to do
This is not a trust issue
Just we are showing love and respect to each other ❤️-
Don't ask or force anyone to spend and talk with you regularly
If they really want your presence in their lives
They will come by their own
Till then keep silent and see what they going to loose
Time will decide everything and a good realization will come in their mind-
Random person : బ్రో నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా
Me : ఉదయం 9 నుంచి 6 వరకు ఉద్యోగం చేసి అహ్ జీతం చాలదు అని సాయంత్రం 6 to 9 స్విగీ అని జోమటో అని ఏవో డెలివరీ ఉద్యోగం చేసుకుంటూ.
నేల ఆకరి ఇంటి అది
నేల మొత్తం సంపాదించింది అంతా చీటీలు,అపులు కటుకొని రేపటి రోజు బావుంటుంది అనే ఒక చిన్న ఆశతో బ్రతికే
మధ్య తరగతి మనిషిని
నాకు ఎందుకు బ్రో గర్ల్ ఫ్రెండ్-
హల్లో ఫ్రెండ్స్
మీరు ఎవరితో అయిన గొడవ పడి కోపం ఉంటే కొని రోజులు మీ అహంకారం ప్రకాన పేటి అందరితో మాట్లాడానికి ప్రయత్నించండి
చాలా రోజుల నుంచి మాట్లాడుకొని వాలు ఉంటే ఇప్పుడే వెలి మాట్లాడండి
ఇప్పుడు ఉన పర్సితిలో బయటకి వెళీన మనిషి ఇంటికి వచ్చే వరకు భయంగా ఉంటుంది
బయట అంత దారుణంగా ఉంది
ఆకరి రోజులులొ మీ వలతో మాట్లాడలేదు అనే బాధ ఉండకూడదు
త్వరలో మంచి రోజులు వస్తాయి అని బావిదం
సర్వేజనా సుఖినోభవంతు!🙏
-
కోపంతో ఎపుడు ని దగ్గర ఉండే మనిషినీ దూరం పెడితే చివరికి మిగిలేది నువే
నువు పోతే నీతో బంధం వస్తది కాని కోపం కాదు-
ప్రేమలో వొడిపోయిన మనిషినీ ప్రేమించి చూడు
ప్రేమ అంటే ఎలా ఉంటాదో తెలుస్తుంది-
లవ్ లో ఫెయిల్ అయక జీవితం లేదు అనుకోవడం నీ చేతరనితనం
గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నా చోట అగిపోతవో
భయం బాధ విడిచి పెటి ముందుకి వెళ్తావు
ఏది అయిన నిలో ఉంది
జీవితంలో ప్రేమ ఉండాలి కాని
ప్రేమ ఏ జీవితం అవకుడదు-