Sreenivas Gosukonda   (✍️ శ్రీ)
272 Followers · 240 Following

విశ్వనరుడ నేను
Joined 2 July 2018


విశ్వనరుడ నేను
Joined 2 July 2018
7 FEB AT 9:30

బాగా డబ్బు  కోసం  పని  చేస్తే
అది వ్యాపారం
అందరి మెప్పు కోసం  పని  చేస్తే
అది మూర్ఖత్వం
అందరి మంచి కోసం పని చేస్తే
నిజమైన మానవత్వం

-


24 JAN AT 20:35

కోదండరాముడు కొలువు తీరగా
అఖండ భారతం ఆనంద మయమేగా

పట్టాభి రాముడు కొలువు తీరగా
అక్షింతలు పట్టుకుని జనం అంతా సిద్దం అయ్యేగా
శ్రీ రామ జయ రామ
జయ జయ రామ

-


11 JAN AT 18:01

అమ్మ నోట పాట
నాన్న చూపు బాట
చిన్న నాటి ఆట, పాట

-


28 NOV 2023 AT 14:11

ఓటు వెయ్య నీవు కదులు
నోటు కై వేస్తే చెడుగు
మధ్యలో ఉండు మధ్యమనే మడుగు
ఏమైనా మార్పు వైపు సాగాలి నీ అడుగు

-


19 NOV 2023 AT 23:15

భక్తి మార్గం
భలే ఉంది
బంధువులంతా వదిలేసినా
బాధనిపిస్తలేదు!!

-


19 NOV 2023 AT 22:53

అమ్మలాంటి అవని
మంచి - చెడులన్ని
మన చేతుల్లోనే
మన చేతల్లోనే

-


6 OCT 2022 AT 21:02

మర మనుషుల ప్రపంచంలో
అర్థంలేని ,అర్థం కాని ఒత్తిడిలో

గమ్యం లేని, గమ్యం.తెలియని
గతితప్పిన గమనంలో

ఒకసారి ఆగి రాస్తున్న
ప్రకృతి
నీకోసం రాస్తున్న
తిరిగి నీ ఒడిలో చేరాలని వస్తున్న

-


5 JUL 2022 AT 2:36

మారుతున్న కాలంలో
పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం
కాలం మారినా, అవసరం పెరిగినా
ప్రకృతి బాగున్నంత వరకే..
ప్లాస్టిక్ వాడడం తప్పు కాదు
దానిని ఎక్కడపడితే అక్కడ పడేయడం తప్పు

ప్రకృతి మనకు చాలా ఇచ్చింది
మనం కూడా తిరిగి ఇచ్చేద్దాం
ముందు తరాలకు
స్వచ్ఛమైన ప్రకృతిని ఇచ్చేద్దాం

-


5 JUL 2022 AT 2:12



విధి రాతను నమ్మావో
నీ జీవితం ఒక కథ

విధి ని ఎదిరించావో
నీ జీవితం ఒక చరిత్ర

నమ్మాలో, ఎదిరించాలో
అనేది అంతా
నీ చేతుల్లోనే ఉంది,
నీ చేతల్లోనే ఉంది

-


21 APR 2022 AT 1:04

అమ్మమ్మ చెప్పే కథలు వింటూ
ఆరుబయట నిదిరిస్తూ

రేపు గురించి ఆలోచించక
ఆదమరిచి నిదిరించే బాల్యం
ఓ మధుర జ్ఞాపకం!!

-


Fetching Sreenivas Gosukonda Quotes