Sree Vishnu  
12 Followers · 3 Following

Joined 18 June 2018


Joined 18 June 2018
13 SEP 2022 AT 10:56

పొందగలిగితే
నీ కన్న విలువైనది
నీ ప్రేమకంటే నిజమైంది
నా జీవితంలో ఇంకొకటి ఉండదు.

-


21 MAY 2022 AT 13:21

When you truly care
for someone, their mistakes
never change your feelings.

Because it's the mind that get's
angry but the heart still cares. ♥️

-


28 JUL 2021 AT 19:19

ప్రపంచంలో అధికంగా ..
ఎవరు ఉన్నారో తెలుసా
ధనికిలో పేదవాల్లో కాదు
గుండెల నిండా దుఃఖం ఉన్నవాళ్లే ఎక్కువ....

-


28 JUL 2021 AT 16:32

ఇష్టం ఎంత కష్టంగా ఉన్నా
మనసు భరిస్తుంది...
కష్టం ఎంత ఇష్టంగా ఉన్నా
మనసు కాదంటుంది..
అసలు ఏంటో ఈ మనసు తీరు
అసలు ఒక్కరైనా ఉన్నారా తమ మనసుని
తాము అర్ధం చేసుకున్న వారు...

-


28 JUL 2021 AT 16:22

గొప్పగా ఆలోచించు
ఎందుకంటే
ఆలోచనలు డబ్బు పెట్టుకోనక్కర్లేదు...!!

-


25 JUL 2021 AT 10:54

గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...
ఎంత గొడవ పడినా వీ(వి)డిపోని బంధం
దొరకడం నిజంగా ఒక వరమే కదా..!!😍💑

-


20 FEB 2021 AT 23:10

కనులు చాటున దాచుకొనే కల కాదు నువ్వు ,
కనులు తెరిచి సాధించాలి అనే ప్రేమ నువ్వు ..

-


23 JUL 2020 AT 23:41

ఎప్పుడు దర్శనం ఇచ్చే గుడిలో దేవుడు కూడా
గ్రహణం రోజు తలుపులు మూసుకుంటాడు కానీ..
నీ దర్శనం కోసం నా గుండె
తలుపులు అప్పుడు తెరుచుకొని ఉంటాయి...

-


5 JUL 2020 AT 16:54

నా జీవితంలో నిన్ను కలవని క్షణాలు ఎన్నో ఉండొచ్చు..
కానీ నిన్ను తలవని క్షణం ఒక్కటైనా వుండదు..

-


14 JUN 2020 AT 8:45

I know you don't LOVE ME
But, my heart doesn't
understand 💔

-


Fetching Sree Vishnu Quotes