Sree vi   (•●◆Sreevi◆●•)
241 Followers · 409 Following

read more
Joined 27 February 2018


read more
Joined 27 February 2018
29 OCT 2019 AT 21:01

మనిషికి డబ్బు అవసరం
మనిషికి ఆస్తి అవసరం
మనిషికి తిండి అవసరం
మనిషికి నిద్ర అవసరం
మనిషికి ఇల్లు అవసరం
ఇలా మనిషికి అన్నీ అవసరమే...
కానీ,
మనిషికి మనిషే అవసరంలేదు...!

-


14 JUN 2019 AT 16:19

జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు, నమకద్రోహాలు, బంధాల వెనక జరిగిన ద్రోహాలు ఇలా అన్నిటితో విసిగి వెసారి dispersionలో ఉన్న నాకు YQ లో member అయ్యాక ఇక్కడి సహచరులు రాసిన భావోద్వేగపు కవితలు నాలో కొత్త ఉతేజాన్ని ఇచ్చి, నేను మరిచిపోయి వెలివేసిన నా పాత మిత్రుడిని మళ్ళీ నాదరికి చేరేలా ప్రభావితం చేసాయి. YQ platform నాలోని అసహనాన్ని ప్రాలద్రోలి YQ లో writer గా జీవితపు second innings ప్రారంభించిన. ధన్యవాదములు సహచర & YQ రైటర్స్ అందరికి. నాలోంచి నేను దూకేసి yq లోకి వచ్చేసా. ఇపుడు జీవితం ప్రశాంతంగా, ఆలోచనాత్మకంగా ఆరోగ్యoగా ఉంది.
Thanx every1 for who motivated, inspired me.
Thanq YQ! Long Live.....

-


19 DEC 2020 AT 10:26






-


7 DEC 2020 AT 23:51







-


7 DEC 2020 AT 23:44

దారి తప్పి పోవటంకంటే...
దారి తెలీకుండా
తప్పిపోవటమే ఉత్తమం!!!

-


16 OCT 2020 AT 11:28





-


13 OCT 2020 AT 23:15







-


17 SEP 2020 AT 12:11








-


13 SEP 2020 AT 8:59









-


10 SEP 2020 AT 8:23





-


Fetching Sree vi Quotes