sree   (అక్షర ప్రతిబింబం ✒️)
280 Followers · 86 Following

Asst.manager in forever company srees designer online boutique
Joined 23 April 2020


Asst.manager in forever company srees designer online boutique
Joined 23 April 2020
4 APR AT 13:55

మది అంతరంగాల్లోదాగి ఉన్న ప్రేమ
నిను చూసిన క్షణాన
హృదయానికి చేరువాయెనే
మాట పెదవి వీడనయె

-


3 MAR AT 19:26

అందమైన జీవితం అంటే
అన్ని ఉండడం కాదు
అర్థం చేసుకొనే మనిషి తోడుగా ఉండడం

-


7 SEP 2024 AT 2:40

మందు కంటే మత్తు
ఒక మనిషి
మనసుకు బానిసవ్వడం

-


28 AUG 2024 AT 14:42

గమ్యం తెలియక
కాలం తో పాటు
పరుగెత్తాడమే
జీవితం

-


18 JUN 2024 AT 23:24

బరువెక్కిన గుండెతో
ఎదురు చూస్తున్న
నీ పిలుపు నాకు
ఊపిరినిస్తుందని

-


31 MAY 2024 AT 17:28

ఇలా ఉంటేనే బాగుంటుంది
అనేది ఇష్టం
ఎలా ఉన్నా ఇష్టపడేది
ప్రేమ అంటే

-


30 APR 2024 AT 17:04

తాజ్ మహల్ ఎంత అందంగా ఉందో
కానీ ఇంత స్వచ్చమైన ప్రేమ కేవలం
షాజహాన్ కి మాత్రమే సాద్యంమేమో

-


29 APR 2024 AT 0:01

కలుషితం లేని ప్రేమలో స్వార్ధం
ఉంటుంది ఇది నాది అని
నాది మాత్రమే అని

-


28 APR 2024 AT 23:54

Best relaxation in mind

-


28 APR 2024 AT 23:52

నమ్మకం ప్రాణం ఒక్కటే
ఎందుకంటే అవి రెండూ
పోతే తిరిగిరావు కనుక

-


Fetching sree Quotes