Sravan Kumar   (M S K Reddy)
6 Followers · 9 Following

Joined 13 April 2020


Joined 13 April 2020
6 HOURS AGO

My story..!!??

I worship him..!!

He made my story..🥲

resembling his love story.... ❤️💔

#Radhe Krishna......

-


28 APR AT 10:57

My friend asked me,

If you write a book about two people falling in love but not ending together, what would be the last line?

I replied,

She was his beautiful days 💔....!!!

-


15 APR AT 22:47

నా కళ్ళల్లో నీ రూపం, గుండెల్లో ఓ జ్ఞాపకంలా
మోయలేని భారాన్ని ఇచ్ఛావే నూరేళ్ళకి

విడిపోయే క్షణంలో, నాకై నీ కన్నీళ్ళు
ఆ ప్రేమే చాలదా ఈ జన్మకి....!!!!!

-


10 APR AT 19:57

ఏమి చేసినా నీ ఊహలే..
ఏమి పలికినా నీ ఊసులే...

ఒకసారి మనసు ఇచ్చినందుకు
మర్చిపోలేని గాయాల్ని ఇచ్చావు....

నాతో వచ్చి చూడు,
రాముడిలా సంద్రాన్నైనా దాటి వస్తా...

-


25 FEB AT 5:33

Conversations with you 🗨️

Never made me bored.... 💕

#She was my beautiful day.... 💔

-


23 FEB AT 11:34

ప్రేమలో రాధవై, ఓర్పు లో పార్వతివై,

వేచిఉండే జానకి నీవు అయితే...

వేణుగానంతో, లాస్య ప్రియుడినై,

రాఘవుడిలా నిన్నే చేరుకుంటా చెలి...

-


13 FEB AT 13:33

This Valentine's day,

I wrote,

A secret letter to my dream girl...

She Replied : Get out of the dream
😨

-


6 FEB AT 23:12

She believes that 11:11 is a fortune hour....!!

Even though she avoids me,
I still text her

To be sure she never misses it.

-


22 JAN AT 23:05

I am not afraid of death,

Your absence😢

already killed

life inside me 💔....

-


23 DEC 2023 AT 22:33

ఎంతమందిలో ఉన్న
మరువలేకున్న నీ ఊసులని...

నీ పలుకుల జ్ఞాపకాలతో
మరిచానే ఈ ప్రపంచాన్ని...

నువ్వు నా నిషీరాణివా...?? నిషారాణివా....??

-


Fetching Sravan Kumar Quotes