నీకోసమే
నా ఆలోచన,
నీతోడుకై
నా నీరిక్షణ,
నీచూపుకే
నా ప్రేరేపణ,
నీస్పర్శకై
నా అలాపన,
నీరాకకై
నా ప్రేమ
ఎదురుచూసేను..
వెన్నెల వెలుగులో
దోబుచులాడే
చందమామలా!
-
Born on 5 November 2000
One of the hardcore truth is..
కొన్ని సార్లు No చెప్పటం నేర్చుకుంటే✌️,
జీవితంలో చాలా సార్లు regret అవ్వకుండా వుండొచ్చు!🤷-
May be in moving days.. living life of an women became awful🙂↕️.. because...she indeed need to suspect an tissue paper too🙏..for her safety and security🍂
-
She need to be stronger,
She needs to be educator,
She needs to be fighter,
She needs to be fittest,
She needs to be toughest,
She needs to be immortal,
She needs to be an victim too...
Well,
Laws exists only behind the closed eyes of Lustitia-
ఓ వయస్సు వచ్చిన తర్వాత...
జీవితం నేర్పే అనుభవాలు, పాఠాలు ఇంక ఎక్కడ నేర్చుకోలేము!
జరిగే..
ప్రతి అనుభవం నీతిని నేర్పిస్తే,
ఎదురైన..
ప్రతి సమస్య ఎదుర్కొనే ధైర్యాన్ని నింపుతుంది,
పరిణామాలను చూసి...
నిరుత్సాహ పడకుండా అడుగు ముందుకు వేసి చూడు,
నీవు అనుకున్న జీవితం
నీకు కావాల్సింది ఇచ్చే తీరుతుంది!
-
ఏమో అనిపిస్తుంది ఇలా..
చెడుకీ ఎన్ని రోజులు ఉన్నాయో,
మంచికి అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలని,
ఎందుకంటే
మంచితనం గడప దాటకపొయిన పర్వాలేదు కానీ,
చెదులు పట్టించే చెడు మాత్రం గడప దాటకూడదూ...
ఎందుకంటే
చెదులు దులిపేసిన తిరిగి పడుతూనే ఉంటుంది కానీ తగ్గదు కాబట్టి!-
Lot of us believe that ... expectations makes an relationship harder and expecting something from the beloved one hurts a lot...
Is it 100 percent true?
May be not in my opinion,
Because,
When we are in love with someone we should expect something,they need to surprise us, support us and stand with us in hard times..
If those small things also need not to be expected then why it is an bond?
So.. dear ones,have some expectations,try to understand what your partner expecting and fullfill with each other and have an long laughs together..
Their is nothing wrong in fulfilling of expectations..!-
నీ జీవితాన్ని నువ్వు గడపాలి అనుకున్నప్పుడు...
బంధాలను ఏర్పరుచుకోకు..
ఎందుకంటే,
బంధం అంటే కొత్త సంబంధం ఏర్పడటేమే కాదు,
బంధం అంటే
బాధ్యత,
సమానత్వం,
స్థిరత్వం,
సగౌరవం,
సంస్కరణమైన ప్రేమ,
బంధాలను బలపరుచుకోలేని మనసుకి హాస్యాస్పదం కూడా అనివార్యమైన బరువు అవుతుంది కానీ సంతోషాల సంద్రం అవ్వదు!
-
కొన్ని క్షణాలలో కాలం ఆగిపోతుంది అంటే...
నేను నీతోనే ఉండాలని అనుకుంటా,
ఎందుకో తెలుసా..
ఇన్నాళ్లు నీతో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ,
నీ కౌగిలిలో ఒదిగిపోయి..
ఆగిపోతున్న క్షణాలు కూడా నీ స్పర్శతో గడిచిపోయింది అని కాలానికి చెప్పుకుంటా!-