SoulCrusher Writings   (SoulCrusher Writings)
43 Followers · 10 Following

read more
Joined 5 August 2020


read more
Joined 5 August 2020
13 SEP 2021 AT 22:34

అర్దం చేసుకో అని చెప్పడం కన్నా
అర్థం అయ్యేలా చెపితే
ఎన్నో జీవితాలు సంతోషంతో వుంటాయి



కోపం అరక్షణం
కానీ దాని ఫలితం
జీవితాన్ని నాశనం చేస్తుంది కొన్ని సార్లు

-


13 SEP 2021 AT 22:30

How I want to be
Else
The things I want to share with you

-


12 SEP 2021 AT 23:00

చెప్పుకోలేని మాటలెన్నో
అక్షరాలతో లిఖించిన
నీ చెంతకు చేరే సమయు ఏనాడో తెలియక
వాటిని మదినందు ముద్రించిన
కానీ నీవు నా చెంత చేరవు అని తెలిసాక
భావాలను, వాటి జ్ఞాపకాలను బందిఖాన చేసినా

-


11 SEP 2021 AT 23:36

Happiness + Sad Give and
Take valuable things




Unpredictable sugar
and salt in life

-


10 SEP 2021 AT 10:49

పెదవులపై చిరనవ్వు చిందేనేమో కానీ
మనసులో భాధా మాత్రం కానరాదు

-


29 JUL 2021 AT 22:39

Of sky
What we see
But they don't be like friends they are never meet

-


28 JUL 2021 AT 16:54

ఈ ఖాళీ లేని ఉరుకు పరుగు ప్రయాణాలలో
చిరునవ్వుతో స్వచ్ఛమైన మనస్సుతో పలకరించే వారే కరువాయ్యే

-


27 JUL 2021 AT 22:22

కీలుబొమ్మలాట

మనజీవితం మనకు నచ్చినట్టు జీవిస్తున్నాం అనుకుంటాం కానీ
ఎవరో ఎక్కడ నుండో మనం ఏమి చెయ్యాలో నిర్ణయిస్తారు
అదే పాటిస్తాం
అది ఒప్పుకోటానికి మనసు ఒప్పదు
మనం మనుషులు మరియు మనసులు చేత అడించబడే కీలుబొమ్మలం మాత్రమే

-


27 JUL 2021 AT 22:09

నదినందు ప్రయాణం
భూమి ఆకాశముల కలయిక నా గమ్యం
దగ్గరి అవ్వు కొలది దూరం అవుచిన్నది నా గమ్యం

జీవితం కూడా అంతే
మన దగ్గరగానే ఉంది అనిపిస్తుంది
కానీ అది అందనంత దూరంలో ఉంటుంది

-


27 JUL 2021 AT 20:00

ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో
అంత భాధని మిగిలిస్తుంది

-


Fetching SoulCrusher Writings Quotes