Late decisions leads to worthless regrets…
-
ఇన్నాళ్లు ఆగిన నా కాలం
తిరిగి నీవు చేరువైన ఈ క్షేణం
చేరవాణిలో తళుక్కుమన్న ని సందేశం
విరబుసనే నా పెదవులపై చిరు హాస్యం
ఎలా వున్నావు అని నీవు అడిగిన ఆ పదం
మాట రాకుండ చేసే నీపై ఉన్న ఆరాటం
ఆనందపు అంచుల్లో ఉన్న నా దేహం
తెలియని అలజడిలో ఉన్న హృదయం
ఎన్నాళ్లనుండో వేచి చూస్తున్న తరుణం
నివ్వెరబోయేలా చేసింది ఈ నిమిషం
నీవు చేరువయ్యవనే సంతోషం
మళ్ళీ ఎక్కడ దూరం అవుతావో అనే భయం
ఇన్నాళ్లు ఆగిన నా కాలం
తిరిగి దక్కించుకుంది ప్రతిఫలం....-
I'm not a man with a personality who's says sorry in a
fear of loosing someone
#to be honest nothing bother's me
I said nothing.-
We believe in negativity
more than positivity
That's why we believe in god
more than human...-
When your absence didn't make her desperate
Your presence will not make her surprise...-
possessiveness is nothing but a doubt
Which you are trying to clear your intention in a safe manner....-
Don't try to force me towards my emotions
I cry for what makes me pain and
I laugh for what makes me happy.....-