ఓహో భరతమాత
అత్యాచారాల నీ చరిత
మగువ మత్తుల చెద
వివక్ష లేని కధ
నాటి రాక్షసులే
నేటి కీచకులు
కన్నీరు కాధిపుడు
కనువిప్పు కలగాలి
కళ్ళుపొడవాలి మర్మాలు నరకాలి
ఇకపైన ఎవడైనా
ఊహైన తలిచాడో
వెన్ను వనకాలి
ర్యాలీలు చాలింక
రక్తంతొ కడిగేద్దాం
నవభారతిని సృష్టిద్దాం-
29 NOV 2019 AT 20:36