SHIVAJI RATNA  
0 Followers · 2 Following

Joined 11 October 2019


Joined 11 October 2019
18 MAY AT 21:46

మంచోడి లాగా ఉండి ఏం సంపాదించుకున్నాం అంటే
బయటికి చెప్పుకోలేని బాధలు
భరించే కొద్ది అవమానాలు

-


15 DEC 2019 AT 17:29

ఆగాగనినాగనిదీచలి

ఆ బంగ్లకు నచ్చినదీచలి
ఈ గుడిసెలొ బిగిసినచెద్దరి
ఏ వీధిలొ ఏ మూలకనో
వనికిస్తూ వీక్షించెనది
వరమై చెర విడిపించునది

ఆగాగనినాగనిదీచలి

✍శివాజీ రత్న

-


12 DEC 2019 AT 16:30

తను కురిసే మేఘం
ఆ జల్లుల పరిమలించెను
నా దేహం

వీచే గాలి తన ఉనికి
శ్వాసై నిండెను నా మధికి

చీకటి చీల్చే ఉదయం తను
తనరాకతో వెలిగే రోజు నేను

రాతిరి కురిసే జ్యోత్స్నతను
తను ప్రసరించే శూన్యం నేను

✍శివాజీ రత్న

-


29 NOV 2019 AT 20:36

ఓహో భరతమాత
అత్యాచారాల నీ చరిత
మగువ మత్తుల చెద
వివక్ష లేని కధ
నాటి రాక్షసులే
నేటి కీచకులు
కన్నీరు కాధిపుడు
కనువిప్పు కలగాలి
కళ్ళుపొడవాలి మర్మాలు నరకాలి
ఇకపైన ఎవడైనా
ఊహైన తలిచాడో
వెన్ను వనకాలి
ర్యాలీలు చాలింక
రక్తంతొ కడిగేద్దాం
నవభారతిని సృష్టిద్దాం

-


12 NOV 2019 AT 23:33

వలువ
తగ్గిన
వనితకి
విలువ
తగ్గుతుంది

-


31 OCT 2019 AT 15:18

వద్దూ వద్దూ వద్దంటూనే
మళ్ళీ వెళ్లింది మనసు ఇంకోసారంది.
సర్దుకుపో అని నే చెప్పినా
తనపక్కకి పోతుంది ఏంచేయనూ
మంచి చెప్పి నే మందలించిన
మర్చిపోనంటుంది ఏంచేయనూ
తట్టుకోవడం నే నేర్చినా
మది కొట్టుకోవడం ఆపట్లేదే
కట్లుకట్టి నేను ఏం ఆపనూ
కుట్లు వేసినా ఈ గుండెను💔

-


Seems SHIVAJI RATNA has not written any more Quotes.

Explore More Writers