Person, personality, place and situations will judge you sometimes
-
Passion on my work
ప్రకృతి సౌందర్యాన్నే సహనాన్నే కాదు, ప్రళయాలని, విపత్తులని కూడా చూపిస్తుంది...
వేచి చూడు-
నువ్ అనుకున్న నేను, నేను కాదు
వారనుకున్న నేను, నేను కాదు
నేనైన నేను నే నిజమైన నేను,
ఈ విషయం మీకు ఎన్నటికి అర్థం కాను !-
ఓ సఖా...
నా ప్రేమ నడి సంద్రపు ప్రశాంతం వంటిది,
సంద్రం ఒడ్డున హోరుగాలులు దాటి,
సంద్రపు ఈదురు గాలులు ఈది,
వచ్చే నీకోసమే నా నిరీక్షణ
- ఇట్లు నీ సఖి-
నేను ఎంత పెద్ద సామ్రాజ్యానికి అధిపతి ఐనా
'తనకి' సేవకుడిని, ఆ ప్రేమకి బానిసని
-
ఇంకెన్నాళ్లు చీకటిలో మగ్గుతావ్
ఒక్కసారి నీ హృదయపు గదులు తెరువు
బయట నే వేచి ఉన్నా
వేనవేళ కాంతులతో
నీ జీవితాన్ని వెలిగించడానికి-
నిన్నటి రాత్రి సంభాషణ నించి చూస్తున్నాను
నువ్ నా లోపలనించి బయటికి వెళ్తున్నావా ?
నా హృదయం లోలోపలికి చ్చొచ్చుకువెళ్తున్నావా ??-
ఆ చందురూని వెన్నెలలో ఔషధులు ఫలించేను.
నీ ప్రేమ వెన్నెలలో నా జీవితం ఫలించేను...-