Shiva Chinna  
3 Followers · 1 Following

Joined 11 February 2023


Joined 11 February 2023
1 APR AT 2:05

ధారి నీధి అడుగులు నావి....!

-


29 MAR AT 14:57

I never see.....I just observe....

-


18 MAR AT 22:59

ఇక్కడీ మనుషుల మెధడుల్లో ముసలి తిరుగుతుందీ .... జాగ్రత్త...!

-


18 MAR AT 22:01

యుద్ధం ఎలా మొదలు పెట్టాలో నువ్వు చెప్పు...ఎలా ముగించాలో..నేను చెప్తా...!

-


18 MAR AT 21:44

తేగిస్తేనే రాజువి అవ్తావ్..లేకుంటే జీవితాంతం భయపడి....బ్రతుకుతావ్...!

-


10 MAR AT 22:10

నీ కోసం నువ్వు బ్రతకకుంటే..చచ్చిపో....
నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకో..ఒక్కడిగా వచ్చావ్ ఒక్కడిగానే పోతావ్....!

-


8 MAR AT 21:15

Hide your growth ....
Surprise the world with a miracle ..

-


8 MAR AT 20:58

నువ్వు చస్తే కొన్నిరోజుల్లో నిన్ను మరిచిపోతారు...
కానీ గాంధీజీ లా ఎప్పటికి అన్నీ తరాలకి కనిపించేలా చరిత్ర ని రాయీ...!

-


8 MAR AT 20:14

నువ్వు ముందు రాజు గా తాయరవ్వు...రాజ్యం automatic గా నీ ధగ్గరకు వస్తది...

-


8 MAR AT 19:50

నిన్ను నువ్వు అమ్ముకునే రోజే....నువ్వు చచ్చిపోయినట్టు లెక్క...
నికు నువ్వు గా బ్రతుకు...బానిసగా బ్రతకడానికి నువ్వు చేతగాని వాడివి కాదు...నీ ఆలోచన కి పదును పెడుతూ ఉండు..కాలం గడిపే కొద్ది ...అదే ఆయుధం గా మారుతుంది
U will become
Un Defeatable "BULL"🔥

-


Fetching Shiva Chinna Quotes