ఇద్దరి మధ్య దూరం వాళ్ళున్న చోటునిబట్టి కాదు
వాళ్ళకున్న ఆలోచనలబట్టి ఉంటుంది!
-
Writer by Choice👻✍🏻❤️
Manifest a relationship with someone,
who can sit in silence along with you
even when you can't communicate!-
What does 'A SHE' need to prove and improve herself?
She answered,"Equity rather than Equality!"
-
నువ్వు Success అయితేనే
లోకం నీ మాట వింటుంది
Absolutely yes!
కానీ నువ్వు Success అయ్యావు కదా అని
ఎం చెప్పినా వింటుంది అనుకుంటే మాత్రం
Definitely not!-
''Settling to the bare minimum
is your dumbest decision ever!''-
Waves hugging clouds
tighter for a moment
and set free the next
Under the street light
there formed a shadow
of two becoming one!
First their eyes, then their lips
It's her first kiss with, and
probably his last woman within!
Cold breezes passed through
chilling the passion of moment!
While the dark night sparkled
brighter than the sun!-
"భాషదేముంది, భావం కదా ముఖ్యం!"
అని నాలోని కవితా గుణం చెప్తూనే ఉన్నా,
నా చిన్ననాటి జ్ఞాపకాల్లో
అమ్మ గోరుముద్దల కథల్లో
నాన్న నిద్రపుచ్చే పాటల్లో
గుడిలో ఇష్టదైవాన్ని తలచిన శ్లోకాల్లో
ఎటు చూసినా కనపడే నా మాతృభాషైన
నా ఈ తెలుగంటే నాకు కూడా
ఎక్కడో తెలియని కాస్త
ఎక్కువ మక్కువనే మరి!-
"It's just a habit bro!"
"It's a HABIT bro!"
The one you choose
makes all the difference!-
Scribbled lines can also be
turned into beautiful patterns!
Why not lives!?-