రోధించేంత సమయం లో సగం శోధించడానికి పెడితే
నీ సమస్యకి పరిష్కారమే దొరుకుతుంది...-
Sekhar Simhadri
(Sekhar Simhadri)
65 Followers · 9 Following
Joined 15 October 2017
19 MAR AT 12:34
6 DEC 2024 AT 9:16
Don’t live only with yourself in your world... Interact with others and live with them...
-
6 DEC 2024 AT 8:46
నిలువ లేని ఈ లోకంలో
వేచి ఉన్న ఓ చీకటినై
ఆలసి పోయ ఈ మైకం లో
మేలుకొలుపు ఓ ఊపిరిలా
నా ప్రియ సఖి…-
26 JUL 2024 AT 0:36
విజయం సాధ్యం అని తెలిసినప్పుడు
ప్రయత్నించాడనికి ఎందుకు ఆలోచన
ఆలస్యం చేయక ముందడుగు వెయ్...-
19 JUL 2024 AT 18:23
If you can control your emotions
You can control many things in your life-
9 FEB 2024 AT 2:59
ఎదుటి వాడు బాధపడితే నాకేంటి అనుకునే వాడు సంతోషంగానే ఉంటాడు...
ఎవ్వరినీ బాధపెట్టకుండా ఉండాలి అనుకునేవాడే ఎక్కువ బాధలు అనుభవిస్తాడు...-
21 JAN 2024 AT 12:54
నువ్వు నమ్మిన నీతే నిన్ను నిప్పులా దహిస్తుంటే...
నిన్ను కాపాడేది ఎవరు నువ్వు చేసుకున్న కర్మఫలం తప్ప....-