Satya Posikumar   (Posikumar)
3 Followers · 12 Following

22-03-1997
Joined 23 November 2019


22-03-1997
Joined 23 November 2019
2 FEB 2022 AT 22:51

ఛీ.....దీనమ్మ తాగితే గానీ ...
మా బతుకులకు ఏడుపు రాదు...
కానీ తాగినొడి ఏడుపు కి వాల్యూ లేదు....
— % &

-


30 DEC 2021 AT 22:43

నీ ప్రేమ ఎదురవడం వరం....
కానీ అందుకోవడం మాత్రం ఒక్క యుద్ధం....

-


10 OCT 2021 AT 16:25

జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన
తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ

-


7 OCT 2021 AT 7:31

నువ్వు వదిలేసినవీ నిన్ను వదిలేసినవే జ్ఞాపకాలు వదిలేస్తే నువ్వు లేవు వదలకపోతే కదల్లేవు !!!

-


7 OCT 2021 AT 7:28

జీవితం కూడా ఇంతే ఒక్కోసారి ఇలాగే ఆగిపోద్ది .. !!
మనమే refresh కొట్టి సరి చేసుకోవాలి !!!

-


26 MAY 2020 AT 22:31

దేవుడు చాలా చెడ్డవడు కళ్ళు ఉన్నాయి అని సంతోషించే లోపే కన్నీల్లు కుడా ఉన్నాయి అని గుర్తుచేస్తాడు ...!

-


16 MAY 2020 AT 20:00

ఒక్క అమ్మాయి అబ్బాయి ని ఎందుకు వదిలేస్తుంది?

ఒక్క అబ్బాయి అమ్మాయి ఎందుకు వదిలేస్తారు?
(కామెంట్స్ pls)

-


15 MAY 2020 AT 16:23

నిజాయితి గా లవ్ చేసే వాడికి చెప్పు చూపిస్తారు .. వాడుకొని వదిలివేసే వాడికి మొత్తం విప్పి చూపిస్తారు ....
(కొందరు మాత్రమే)

-


15 MAY 2020 AT 16:17

తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం....
కానీ మనసుకి నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించే దాకా మర్చిపోలేము....

-


11 MAY 2020 AT 17:34

తెలియని వాళ్ళు మోసం చేస్తే ,
కానీ మనసుకి నచ్చిన వాళ్ళు మోసం చేస్తే
మరణించే దాకా మర్చిపోలేము...

-


Fetching Satya Posikumar Quotes