Fill the sky with a beautiful view,
Make the universe look at you,
Bid adieu to the fruitful time,
Echoing the countdown rhyme,
As the clock chimes in the midnight air,
Welcome the new year with joyful roar,-
Writting is my Passion.
Pen name ... read more
---పెళ్లి చూపులు---
She:
మౌనాన్ని మరచినా కదా నీ రాకతోనే...
భిడియాన్ని విడిచినానుగా తొలి చూపులోనే..
మౌనం వెనుక దాగిన నీ మనసులోని మాటలే..
నా మనస్సు తోనే చెప్పెనులే నీ కంటి పాపలే..
చిన్నగా చిరు నవ్వులతో సాగగా సంభాషనే...
ఆ నవ్వుల ధ్వనిని పెంచుటకు ఆగిందిగా కాలమే..-
-- పెళ్లి చూపులు--
He:
నిన్నే చూసిన ఆ క్షణంలో..
నీ ప్రతిమే నిలిచే నా కను పాపల్లో...
ఏదో తెలియని పరవసంతో..
అలజడి రేగేను నా ప్రతి కణంలో...
నన్ను మరిచిన నా స్వరానికై, నువ్వు చేసే అన్వేషణ..
నిన్ను గెలిచిన నా మనస్సు తోనే గా సంభాషణ....
-
Once in a lifetime,
U will get a chance.
Once if u got a grip,
Hold it tight.
Meanwhile in the race,
You may lead or
You may bleed,
Till the end of the life's Trip,
You wanna fight.-
రేపటి నా గమ్యం ఏమిటో తెలియదు..
కానీ నేను కోరేది ఒక్కటే..
నేను ఎక్కడ ఉన్నా..
నా స్థాయి ఏదైనా..
నాకు నడవడిక నేర్పిన తల్లిదండ్రులు,
నాకు చదువు నేర్పిన గురువులు,
నా వెర్రి చెలిమిని చేయి చాచి
స్వీకరించిన స్నేహితులు..
అందరూ..
నన్ను చూసి గర్వపడాలి..
కానీ.....
"ఆ గర్వం నా తలకి ఎక్కకూడదు...🙏"-
Which prepares you for the success.
Which insists you to maintain the success.-
రోజంతా నీ వెనుకే సాగిన నీ నీడ
చీకటిలో నీకు తోడుగా లేదని
నువ్వు ఓ ఒంటరివి అని
బంధాలు ఏవి ఒద్దని
నిన్ను నువ్వే నిశి లో కి
అలా నెట్టేసుకున్టే ఎలా...
చీకటిలోని నలుపు అంతా..
నీ నీడ రంగుయే అనుకుంటే...
రేయి అంతా నీకు తోడుగా ఉండుగా..
ఇక ఎవరూ రాకున్నా
నువ్వు ఒంటరివి కాదుగా...-
మొదలు ఎప్పుడో..
గమ్యం ఎక్కడో..
తెలియని జీవితం
అనే సముద్ర ప్రయానంలో...
ఒడ్డు చేరిన ఓడ గెలుపును
కడలి నడ్డికి తిరిగి లాగిన
అసూయ అలలు ఎన్నో..
జలం , జాలం తప్ప అన్యం ఎరుగని..
స్వేచ్ఛ యైన మత్స్య బతుకును..
ఒడ్డు మీదకు ఈడ్చి కొట్టిన..
అసుర అలలు మరెన్నో..-
ఓం హనుమతే నమః
శ్రీ వాయు పుత్రం, సుగ్రీవ మిత్రం,
అంజనీ మాతకు పుట్టే నేడు హనుమంత.
సీతా రామ నామం,
శ్రీ హనుమత్ గానం
తో నే నేడు నిండే మనస్సంతా..
ఆకు పూజ చేసి
శ్రద్ధగా ఆరాధిస్తే
స్వామి మనస్సే ఆకాశాన్ని అంటునట.
బజరంగీ అంటూ నువ్వు పిలిచావో,
బాణ వేగాన నిన్ను చేరును లే.
అదే, రాముని నామం వినిపించావో,
అండ దండై నీతో నిలిచిపోవును లే.
ఆ చిరంజీవి కి
ఈ జీవి చిరకాలం దాసుడు లే....-
బద్దకం తో.. ప్రపంచాన్ని గెలిచిన
కధనాలేవి లేవు కదా.....
బుద్ధి బలం తో శ్రమిస్తే...
చరిత్ర లో నిలిచిపోవును నీ కథ...
సోమరి గా... సెయనించకా...
సాధన వీడక..
శ్రమించు లే ఇక....-