BE SPECIFIC
TO BE TERRIFIC
-
కనుమ ముంగిట్లో కాంతులు జల్లు
మనసు వాకిట్లో విజయక్రాంతి చప్పట్లు
అందుకో హరివిల్లు
సంధించు-సాధించు
-
ఆకలితో వున్నవాడికి ఆశయం ఉంటుంది
ఆశయం వున్నవాడికి ఆలోచన ఉంటుంది
ఆలోచన వున్నవాడికి అవకాశం ఉంటుంది
ఆ అవకాశం సోపానం అవుతుంది
ఆ సోపానం మరో మాజిలికి సావాసం అవుతుంది
అదే సోపానం ప్రతి ఒక్కరికి సూత్రంగా మారుతుంది.-
ఆకలితో వున్నవాడికి ఆశయం ఉంటుంది
ఆశయం వున్నవాడికి ఆలోచన ఉంటుంది
ఆలోచన వున్నవాడికి అవకాశం ఉంటుంది
ఆ అవకాశం సోపానం అవుతుంది
ఆ సోపానం మరో మాజిలికి సావాసం అవుతుంది
అదే సోపానం ప్రతి ఒక్కరికి సూత్రంగా మారుతుంది.-
Tough times are NOT to
TEST YOU but to
TRAIN YOU to go to
Your PROMISING LAND
QUICK-
RAKHI
The THREAD that
Keeps Ahead in life
Deeps Spread of love
Steps Lead to victory
Feeds Bead of protection-
A FRIEND for YOU is one who,
Push FORWARD in tough times
Rush TOWARD in good times
All for your ONLY
Fresh life and Lavish rife-