our endless desires
makes our life
complicated-
Sep 2017.
if you show emotions
people think you are weak..
if you don't show,,,they.....
think you are arrogant .....
-
you tried very hard to keep the
relation alive..but
he never acknowledged nor
reciprocated...
it's time to move away from him
and from one sided relation..
— % &-
నాతోనే ఎప్పటికి ఉంటావు... అనే భ్రమలో నేను..
నా భ్రమ ని నిజం చేస్తుంది నీ మౌనం....-
ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది
నమ్మకం ఉన్న చోట వదిలీయేటాలు,
వదిలించుకోవటాలు ఉండవు..
ఏది ఏమైనా .....
నువ్వు నా దానివి, నేను నీ వాడిని
అని మాత్రమే ఉంటుంది...
-
ఎంతకీ అర్థంకాని నా ప్రపంచంతో...
నాది కానీ నా మనసుతో..
నా అనుకున్నవారు ఎప్పటికి
నాకు చెందరు అని తెలిసి..
నా భావాలతో నా పోరాటం.....-
ప్రేమించటానికి, ప్రేమించబడటానికి
అర్హతలు.. ఉంటాయి.. అని
తెలియని ప్రపంచంలో బ్రతికేస్తున్నాము...
విచిత్రం, విషాదం ఏమిటంటే...
అర్హతలు అనేవి ముందు గుర్తుకురావు..
కొంత దూరం ప్రయాణించిన తరువాత..
వదిలుంచుకోవాటానికి వాడే అస్త్రాలు
ఈ... అర్హతలు.....-
beautiful hearts
are broken
just like beautiful
flowers are plucked-