మరణం కమ్మెసేలోపు మౌనం వీడు
దారిలో అందరిని పలకరించు
ఆప్తులకు వీడ్కోలు చెప్పు-
ప్రేమ అనేది చాలా అంటే చాలా విలువైనది...
ఎందుకంటే...
.
.
.
.
.
అది ఇప్పటి వరకు నాకు దక్కలేదు కాబట్టి...-
వెలుగు,
పగలంతా ఒళ్ళు విరుచుకుంటూ
రాతిరిలో ఒదిగిపోయింది....
శుభరాత్రి...-
వెలుగు,
పగలంతా ఒళ్ళు విరుచుకుంటూ
రాతిరిలో ఒదిగిపోయింది....
శుభరాత్రి...-
Good Relationship are like
Needle of clock,
They Only meet for
Sometimes but always stay
Connected.
-
నీ జ్ఞాపకాలే నేనే తరిమేనే
నీకోసం నేనే రాతాయి
మిగిలానే...!-
ప్రేమ లేఖ రాసి ఉంచా
నీ పేరే తెలియక
తెలిసినాక వచ్చి ఇస్తా జాగు చేయక
ఎక్కడున్నవో కానరాక
వెతుకుతున్నా చీకటిలో..
గుండె తలుపులు తెరిచి ఉంచి..-
నీపై నింద మోపే వాళ్ళెవరూ
నీ జీవితానికి మంచి మార్గం చూపరు
నీ జీవితాన్ని ఎవరూ వచ్చి పంచుకోరు
నీ జీవితాన్ని నువ్వే జీవించాలి నీకు నచ్చినట్టు-
కొందరి జీవితాలు తెరిచిన పుస్తకంలా
కనిపించినా
అందులో ఎవరూ చదవని చదవలేని
పేజీలు కొన్ని ఉండిఉంటాయి మౌనంగా-
నా హృదయం నడక నేర్చింది
నీవైపే తడబడుతూ అడుగులు వేస్తుంది...-