Sam Kanna   (Kannaa ∞)
22 Followers · 4 Following

Dead in the pain of Memories ....
Joined 12 October 2019


Dead in the pain of Memories ....
Joined 12 October 2019
17 MAY 2021 AT 23:34

ఆకాశంలో జాబిలి నువ్వు ...
మబ్బులు పట్టి భాధపెట్టిన... నీకు నువ్వుగా దానిని
అందంగా మలచుకోగలవు
చుట్టూ ఉన్న తారలకు చిరునామా నీవు...

ఉరిమే ఆకాశ్శాన్నే ఆకర్షణీయంగా మార్చగలవు..
కొందరు ఇష్టపడని అమావాస్యవైన
చివరికి కోరుకునే పౌర్ణమి నువ్వు ....
నీకు నువ్వు తెలుసుకోలేని అర్థం నువ్వు ....

-


15 MAY 2021 AT 21:56

వీడలేని అత్యాశ తను...
పోల్చలేని ఆనందం తను....
తనతో గడిపిన సమయం
మరిపించెను కాలం...
చిరునవ్వై చేరెను
ప్రతీ క్షణం...

-


20 APR 2021 AT 23:29

First Prior
&
Final Hope

-


9 APR 2021 AT 0:03

Deggarayyina marchaleni mounam
Telisina maate ayina cheppaleni bhaavam ....

Nuvve.... naake sonthamani telisina
E kanneeru endukoo teliduu...

-


27 MAR 2021 AT 23:26

It's insane to control...
Thoughts about you ...
And hard to express them...

-


21 MAR 2021 AT 21:23

తనకై తపించే తలంపులు ....

ప్రతీ పయనంలో
అందని తీరానికై నా అడుగులు....

-


16 MAR 2021 AT 19:52

కందేనే కనులు
నీ కలలు కాననప్పుడు ....

మది విసి‌గెనె
నీ మౌనం ఎదురైనప్పుడు ....

-


15 MAR 2021 AT 11:52

కరిగించేవైన వెలిగించేవైన
తన జ్ఞాపకాలే .....

-


5 MAR 2021 AT 18:38

Different perspectives

PAIN ....... EGO

-


5 MAR 2021 AT 18:04

Nothing could be worse ...
Being away from someone when actually
u need to be ...

-


Fetching Sam Kanna Quotes