మా బుడిబుడి అడుగుల బుజ్జి పాపాయి కాలంతో బుడిబుడి అడుగులు వేస్తూ ఈరోజుతో మొదటి సంవత్సరంలోనికి శరవేగంతో అడుగులు వేసింది
నీ ఆనందాలు నీ కోపాలు నీ నవ్వులు నీ సంతోషాలు నీ బాధలు నీ బుజ్జగింపులు నీ ఆటలు నీ పాటలు అన్నిటికీ తోడుగా అండగా ఎల్లప్పుడూ నీ పక్కన ఉంటాను అని అనా
జన్మదిన శుభాకాంక్షలు నాగసాయిసహస్ర
-
అందరికి ఇ రోజు రాముడు మీద యెక్కడ లేని భక్తి వచ్చేసింది
కానీ ఎవరు "రాముడు","సీత", లాగా ,నితి,ధర్మం,న్నాయం గా జీవితం లో ఉందాం అని అనుకోరు.
అదే మ్యాజిక్....
"జీవితం అనేది ఎపుడు మరొకరి భావోద్వేగాలు కీ బానిస"
#jai Sriram
-
మౌనానికి "మాటలు"
కన్నీళ్లకి "భాష"
ఉంటే బాగుంటుంది,కనీసం బయటకు చెప్పకులేని ఎన్నో బాధలను చూసైనా తెలుసుకుంటారు.-
ఆఖరి చెమట చుక్క,
ఆఖరి కన్నీటి చుక్క,
చివరాఖరీ నెత్తుటి చుక్క
ఈ చుక్కల ముగ్గే నీ గెలుపు!!-
నీ చెమట చివరి చుక్క,
నీ చివరి కన్నీటి బొట్టు,
నీ చివరి రక్తపు బొట్టు,
ఈ చుక్కల రంగోలీ నీ విజయం!!-
మాయ ప్రేమను మరిపిస్తుందేమో
అభిమానాన్ని, అవమానాన్ని
ఏమయ్యా మరిపించలేదు.-
మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళ దగ్గర మనం ఏంటి అనేది ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే,
నమ్మకం చచ్చిపోయి అనుమానం ఊపిరి పోసుకున్నట్టే.-
మనం తీసుకునే నిర్ణయం వల్ల ఏం వస్తుంది అనే దానికన్నా ఏం కోల్పోతున్నాం అనేది తెలుసుకోవడం మంచిది
-
నవ్వితే వచ్చే కన్నీళ్లు నలుగురితో పంచుకో
ఏడిస్తే వచ్చే కన్నీళ్లు ఏకాంతంలో తుడుచుకో
-