శివుడు తాగాడంటూ గాంజా తాగే వెర్రోళ్ళు,
మరి శివుడు తాగినట్లు విషం (హాలాహలం)
తాగరేం?-
శీలాన్ని శంకించి భార్యను దూషిస్తే, పోలికలతో పుట్టి కొడుకు, తండ్రి పరువు తీసాడు.
-
Your anger reminds me of a red moon, my dear!
ఎరుపు చందమామ, అలిగిన వేళల నాచెలి!
-
Agitated by politicians, some throw shoe as a protest.
But I wonder are they really worth losing our shoe?
-
Life teaches dispassion at every stage.
If the lesson is learnt, neither failure gets into the heart nor success gets into the head.-
తినగ తినగ వేప
తీపి అయినట్టే
అనుభవ సారాన్ని
జీర్ణం చేసుకోగలిగితే
జీవిత ఫలం
తీపిగానే ఉంటుంది.
-
సహించ లేనిది కాదు ప్రేమంటే.
ఎద లోతుల్లో విరహాన్ని మోస్తూ, ఎడబాటుని భరిస్తూ ఓర్పుతో ఎన్నేళ్లైనా ఎదురుచూడగలిగేదే ప్రేమ!
-
Rising Sun,
Beaming Moon,
Wild flower,
Soothing air,
Mother's hug,
Father's pride,
Teacher's pat,
Lover's hug,
Pet's wagging tail,
Poet's emotional tale...list is endless.
There is nothing beautiful that's loveless.
-