Saikumar Vinsi   (Saikumar vinsi)
56 Followers · 3 Following

March born
Filmmaker..
Follow me on insta (saikumarvinsi)
Joined 3 January 2018


March born
Filmmaker..
Follow me on insta (saikumarvinsi)
Joined 3 January 2018
24 DEC 2020 AT 15:50

Life Sinks In a Comfort Zone

-


27 FEB 2020 AT 21:37

నీ నిర్ణయాలే నీ జాతకం.

-


2 JUL 2018 AT 15:43

Iam not alone, iam with music.

-


1 JUL 2018 AT 10:08

Iam undoing her from my skin,
But her beauty redoing me.

-


30 JUN 2018 AT 16:35

Not god,not doctor,not drug,not love only MUSIC can heal your wounded soul

-


28 JUN 2018 AT 0:07

నా జీవితం నాకు భగవద్గీత లాంటిది, ప్రతి అనుభవం ఒక పాఠం నేర్పుతుంది..

-


23 JUN 2018 AT 20:58

ప్రేమ, కావాలంటే పుట్టేది కాదు, పుడితే వద్దు అంటే వదిలేది కాదు.

-


21 JUN 2018 AT 7:01

భయపడకు నువ్వు బంధింప పడింది చుట్టూ నువ్వు కట్టుకున్న గోడల వల్లే,భయాన్ని వదులు ఆత్మ విశ్వాసాన్ని నింపుకుని ఈ సారి ఇంకొంచం గట్టిగా లెవ్వు,నిన్ను అవమానించిన మనుషులపై కసి తో లేవ్వు,నీలో మండుతున్న జ్వాలాకి అవేశాన్ని జోడించి బలంగా నీ మనసుకి అడ్డుగా ఉన్న ఆ గోడ నీ పగలగొట్టి, ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చెయ్యి , ఈ మట్టి పై చెరిగిపోని ముద్ర నీ వేయ్యు...

-


12 JUN 2018 AT 18:49

బ్రతికినంత కాలం బరువు బాధ్యతలు బాధలు ,చచ్చిన తర్వాత హస్తికలు ఆస్తి పంపకాలు..

-


11 JUN 2018 AT 20:18

నిరీక్షణ - పోగొట్టుకున్న ప్రేమ కోసం ఎదురు చూడడం...

-


Fetching Saikumar Vinsi Quotes