భయపడకు నువ్వు బంధింప పడింది చుట్టూ నువ్వు కట్టుకున్న గోడల వల్లే,భయాన్ని వదులు ఆత్మ విశ్వాసాన్ని నింపుకుని ఈ సారి ఇంకొంచం గట్టిగా లెవ్వు,నిన్ను అవమానించిన మనుషులపై కసి తో లేవ్వు,నీలో మండుతున్న జ్వాలాకి అవేశాన్ని జోడించి బలంగా నీ మనసుకి అడ్డుగా ఉన్న ఆ గోడ నీ పగలగొట్టి, ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చెయ్యి , ఈ మట్టి పై చెరిగిపోని ముద్ర నీ వేయ్యు...