saikrishna bache   (Helen)
33 Followers · 67 Following

read more
Joined 17 October 2017


read more
Joined 17 October 2017
24 AUG 2019 AT 10:45

Actions doesn't determine the pain of broken heart

-


13 NOV 2018 AT 0:23

With the confidence I got through the pain you gave to me

-


8 OCT 2018 AT 1:33

ఎవరు నీవు..!!..??
నా మనసు భారమును తేలిక చేయి నీ పనులు
నా హృదయ క్షోభను కరిగించు నీ పలుకులు
నా దృష్టి చీకటిని వెలిగించు నీ చూపులు
నా స్పర్శ ను స్మరించు నీ మాటలు...!!!
ఎవరు నీవు అని అడుగగా ఏమి చెప్పను...???
నా హృదయ అరాడ్యూడవనా?
నా గాన మాడుర్యుడవనా?
నా రక్షకుడవనా? నా స్మారకుడవనా?
ఇలా ఎన్ని అని చెప్పను
ఒక్క పదము తప్ప నువ్వు నా స్నేహితుడవు.
* "భార్గవ్" ...!!! *
నా గర్వముణకు కారణం నీ నామము
నా భక్తికి రూపము నీ నామము
నా భయానికి అర్ధం నీ నామము
నా సంతోషానికి మార్గము నీ నామము
మన స్నేహానికి సాక్షం ఆ భార్గవుడు.

-


13 SEP 2018 AT 11:15

Stay focused,
go after your
dreams keep
moving towards
Your goals, crush
achieve them
and everything will
be yours again.

-


13 SEP 2018 AT 10:51

I just want to Wail, but I can't because of promise I made to you. I am just about to loose all but I am struggling to get more than loosing, because I don't want you to loose anything as I am you completely.

-


20 JAN 2018 AT 18:15

కన్నుల తాకేను ని కళలు
మనసున వీచెను ని మాటలు
ఎదురు లేవన్న బాధ కన్నులు
కలం పట్టెను నా మనసు
నా రాతలు నిన్ను తలపించును
నా కవితలు నిన్ను వర్ణించను
నా గీతలు నిన్ను చూపించను
అర్థమైనది నా మనసుకు
నా హృదయ మధుర్యమా నీవు
నా జీవితం లో జీవం అయ్యావు
వదలను నిన్ను నా కడ వరకు
నా ఈ కావ్య,కథ రూపములను
నా ఈ జీవితాన్ని నికు సమర్పిస్తున్నాను

-


19 JAN 2018 AT 14:19

When I am alone
You came as cyclone

You made... My REELS to REALS
You made... My FEARS to PREFERS
you made... My TEARS to TITTERS
you made... My SINGLES to CENTURIES

When I am alone
You came as cyclone
You left a mark on me
My dear frnd..,,you made me..,,
SAD MEMORIES to SWEET MOMENTS
Your are my best friend forever.....,,,,...

-


8 JAN 2018 AT 6:55

Even you are miles away from me remember we are under same sky

-


19 DEC 2017 AT 21:05

మనసున వెళ్ళివిస్తున్న పుష్పము లా
నువు చెరవే నా గుండెలోకి మర్మం లా
మైమరపే రాని నీ రూపం లోన ఇలా
నన్నే నే మరిచాను ఇలా
ఎందుకు వస్తవో ఎందుకు పోతవో అలా
నా కన్నులకు కన్నీటిని కానుక లా
మరువను నిన్ను నేను పోయిన ఇక
నా సర్వస్వం నీవని చాటించన
నా ఈ దేహం ప్రాణం అంకితం నికు ఇలా

-


19 DEC 2017 AT 20:38

సూర్యుడికి మించిన తాపము ను
సంద్రన్ని మించిన లోతు ను
ఆకాశాన్ని మించిన ఎత్తు ను
వురుమును మించిన ద్వని ను
మెరుపుని మించిన కాంతి ను
నేను చేదించలేను
కానీ ని స్నేహాన్ని పొందిన నేను
వాటన్నిటీ కంటే గొప్పవాడను
ఏదుకంటే
మన స్నేహం వాటన్నిటీ మించింది కనుక

-


Fetching saikrishna bache Quotes