Saicharan Palakurthi   (aspiring_quotes1)
9 Followers · 3 Following

Joined 29 April 2019


Joined 29 April 2019
26 APR AT 12:48

The one who love you
will never leave you

-


16 MAR AT 19:47

చూసిన ప్రతివాళ్ళు నచ్చితే అది ఇష్టం
ఎవర్ని చూసిన ఒక్కరే నచ్చితే అది ప్రేమ

-


12 FEB AT 10:49

Friend:Mama trip ela jarigindhi ra
Me:Adhi trip kadhu mama adventure anochu.
Friend: Anthaga em jarigayo
Me:Em jarigaya cheptha vinu
Day 1:Dog Bite
Day 2: Accident in bike race
Day 3:cap kosam stunt
Day 4:idhi annintilo highlight
Goa plan, Tickets cancel, Fights, misunderstandings, nijalu telsukokunda gossips, bus kosam risk lu,ila chala jarigay bayyooo....
Adventure bayyoo idhi...

-


12 FEB AT 10:45

Friend:Mama trip ela jarigindhi ra
Me:Adhi trip kadhu mama adventure anochu.
Friend: Anthaga em jarigayo
Me:Em jarigaya cheptha vinu
Day 1:Dog Bite
Day 2: Accident in bike race
Day 3:cap kosam stunt
Day 4:idhi annintilo highlight
Goa plan, Tickets cancel, Fights, misunderstandings, nijalu telsukokunda gossips, bus kosam risk lu,ila chala jarigay
bayyooo.... Adventure bayyoo idhi

-


12 FEB AT 10:38

Friend:Mama trip ela jarigindhi ra
Me:Adhi trip kadhu mama adventure anochu.
Friend:Anthaga em jarigayo
Me:Em jarigaya cheptha vinu
Day 1:Dog Bite🐕
Day 2: Accident in bike race
Day 3:cap kosam stunt
Day 4:idhi annintilo highlight
Goa plan ,Tickets cancel,Fights, misunderstandings,nijalu telsukokunda gossips,bus kosam risk lu ,ila chala jarigay bayyooo.... Adventure bayyoo idhi

-


9 JAN AT 22:05

నా ధూరాన్ని ప్రేమించే నువ్వు ..
నిన్ను ధూరం నుండి ప్రేమించే నేను..
మాట్లాడటానికి అవకాశం లేక,
మార్చిపోవాలనే ఆలోచన రాక,
రాత్రి రాని నిద్ర కోసం తపిస్తున్న నా కళ్ళు
నిద్దర్లో అయినా వస్తావని నాతో మాట్లాడ్తవని
ఆరాట పడుతున్నా నా మనసు...

-


28 DEC 2024 AT 15:34

"If first is pure,there won't be the second"

-


24 DEC 2024 AT 15:09

HELP అనేది
చేస్తే మార్చిపోతారు
చేయకపోతే గుర్తుంచుకుంటారు

-


24 DEC 2024 AT 15:08

HELP అనేది
చేస్తే మార్చిపోతారు
చేయకపోతే గుర్తుంచుకుంటారు

-


24 DEC 2024 AT 11:48

నా పరిచయం నీ స్నేహం కోసం అయితే
నీ పరిచయం నాతో ప్రేమ కోసం.
నేను స్నేహం కోసం ప్రేమగా మాట్లాడితే
నువ్ ప్రేమనే స్నేహం గా మార్చేసావ్.
ఇక్కడ చిత్రమేంటంటే.......
నేను పంచినా స్నేహం నన్ను మాత్రమే మార్చింది
కానీ నువ్వు పంచిన ప్రేమ నా జీవితాన్నే ఆగేలా చేసింది.....

-


Fetching Saicharan Palakurthi Quotes