Sai Padma   (Sai Padma)
10 Followers · 6 Following

read more
Joined 1 September 2017


read more
Joined 1 September 2017
29 MAR 2024 AT 17:39

తప్పు మీద తప్పు చేస్తూ, దొరుకుతామేమోనని భయపడుతూ నిరంతరం ఎవరినో ఒకర్ని మాటలు అనేవాళ్ళు, మొదట్లో బానే ఉంటారు. నిరపరాధుల్ని,అమాయకుల్ని వాళ్లు అనే ప్రతి మాట ఒక కనబడని బాణమై వచ్చి, గాయం చేస్తుంది. గెలిచేసాం అనుకుంటున్న సమయంలో ఈ గాయాల సమూహం పిడుగులా పడి, కుటుంబాల్ని ఒకోసారి వంశాల్ని కూడా నాశనం చేస్తుంది.కాస్త సమయం పడుతుంది అంతే..!!
~~సాయి పద్మ

-


24 MAR 2024 AT 22:44

పైకి ప్రేమలా కనిపించే చాలా వాటి వెనుక భరించలేనంత హింస,బరువు ఉంటాయి. ఇన్నేళ్లు ఇలా ఉన్నామా?? అని అర్థం అయ్యేసరికి ఒక్కోసారి జీవితం గడిచిపోతుంది. శేష జీవితం, భద్ర జీవితం కావడానికి ఓపిక లేకపోయినా యుద్ధం చేయాల్సిందే..!!
~~సాయి పద్మ
#SaiQuotes

-


23 MAR 2024 AT 22:00

Sometimes, the only way we can free ourselves is, clearly and loudly shutting the door of the past and suffering. Slam it so assertive that, you will make yourself Clear that you will never open it again. To have a total turnaround, you need to shed all baggage my dear, it's not resigning, it's regaining the precious YOU..!!
#SaiQuotes

-


6 MAR 2024 AT 22:41

The person who appears totally sorted are the ones who need help badly in sorting themselves!!
#SaiQuotes

-


2 MAR 2024 AT 21:47

I am so busy being human and fighting patriarchy, I totally forgot women's day is round the corner.
So let me be human this year.
Happy Women's Day Folks..!!
#SaiQuotes

-


25 FEB 2024 AT 8:33

ఈర్ష్య/జెలసీ... మొదట్లో మనకి ఒక రకమైన సుఖాన్నిస్తుంది. కలిసి రాలేదు, అందరూ మోసం చేసారు లేకపోతే మేము ఇంకా చేసేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం అనుకోవటం సైకలాజికల్ గా బాగుంటుంది. కానీ, పోనూ పోనూ అది తలలో ట్యూమర్ లా మారుతుంది. దురదృష్టవశాత్తూ, అకారణ రోగాలకి మందులు సర్జరీలు లేవు.

-


9 FEB 2024 AT 18:36

Just counseling the heart that the brain has a reason to let it go...!!

-


8 FEB 2024 AT 20:51

పూనకాల వాళ్ళకి వొళ్ళు నెప్పులు తెలీవు... అలాగే పనిలో ఉన్న ఆడవాళ్ళకి చుట్టూ జరిగే విషయాలు తెలీవు. తెలిసేసరికి, చాలా ఆలస్యం అయిపోతుంది..!!
~~సాయి పద్మ
#SaiPadmaInTelugu

-


24 NOV 2023 AT 21:25

మెంటల్ హెల్త్ అనేది చాలాసార్లు ఫిజికల్ హెల్త్ కన్నా ముఖ్యమైనది. డామేజ్ బయటికి కనబడడం లేదు కదా అని నిర్లక్ష్యం చేస్తే, తరాల తరబడి చెప్పుకోలేని నిశ్శబ్దంలో, డిప్రెషన్లో గడుస్తుంది. మనుషులు బతుకుతూనే ఉంటారు జీవం ఉండదు అంతే... వాళ్లతో బతికే వాళ్ళకి అది పరమ భయంకరంగా ఉంటుంది.
#SaiQuotes

-


22 NOV 2023 AT 21:59

జీవితంలో రాజకీయాలు ఒక భాగం అవటం తప్పనిసరి అయినప్పటికీ, రాజకీయాలే జీవితం అయినప్పుడు, జీవితాలే కాదు, కుటుంబాలు కూడా నాశనం అవుతాయి..!!
#SaiQuotes

-


Fetching Sai Padma Quotes