ప్రతీ సుదీర్ఘ మౌనం వెనుక, ఒక ప్రగాఢమయిన మనస్తాపం.
మాటల రూపంలో బయటకి వచ్చే బాధలు కొన్ని.
కోపం రూపంలో వ్యక్తం చేసే బాధలు కొన్ని.
మౌనం వెనుక దాగి ఉన్న బాదలు ఎన్నో, మరెన్నో!
~ అజ్ఞాత బాటసారి-
Teacher by profession, student by nature, humanitarian by choice. ... read more
Mastery is an outcome of
unshakeable patience,
unmatchable perseverance and
undiluted determination.-
Love is not about 2 perfect people finding each other,
It's not about 2 people becoming perfect for each other,
It's a journey of learning, acknowledgeing and accepting the imperfections in each other to be together through all the jewel crowns and pit falls.
~ Sai Manikanta-
జీవితానికి ఒక అర్దం,
ప్రయాణానికి ఒక పరమార్ధం,
చేరుకోడానికి ఒక గమ్యం,
బ్రతకడానికి ఒక భరోసా,
చాలయ్యా రామయ్య!
~ అజ్ఞాత బాటసారి-
గౌరవం లేని ప్రేమ,
దారం లేని గాలి పటం,
గమ్యం లేని ప్రయాణం,
ఎంతవరకు ?
~ అజ్ఞాత బాటసారి-
ఒక మనిషి,
నీ ముందు మాట్లాడే విదానం బట్టి తన సంస్కారం ఎంతో,
నీ వెనుక మాట్లాడే విదానం బట్టి తన గుణం ఏంటో,
నిజం ఏదో , ముసుగు ఏదో..... తెలుసుకోరా బాలక!
~ అజ్ఞాత బాటసారి-
మౌనం, మంచితనం......
అర్హత లేని మనుషుల మధ్య,
చేతకానితనంగా మిగిలిపోతాయి.
~ అజ్ఞాత బాటసారి-
కారణం లేని కోపం,
అర్దం లేని ఆవేశం,
ఆలోచన లేని ఆచరణ,
అర్హత లేని అహం,
మనిషికి మంచిది కాదురా మల్లన్న!
~ అజ్ఞాత బాటసారి-
ప్రపంచం నిన్ను గుర్తించే ముందు,
నీ కంటు ఒక విజయం లేనప్పుడు,
నీ మీద నమ్మకం, నీ ఆశ మీద గౌరవం,
ఏమీ ఆశించని ఒక సాయం.
స్నేహం.
~ అజ్ఞాత బాటసారి.-
జీవితం అనే కాగితం మీద,
కల అనే సిరాతో గీసిన,
అందమైన చిత్రం - నీ రూపం.
నీ జ్ఞాపకాలు ఊపిరిగా ఉన్న ఒక
~ అజ్ఞాత బాటసారి-