sai charan   (-SaiSays)
5 Followers · 7 Following

Day dreamer
Love to write
Telugu guy
Joined 14 December 2018


Day dreamer
Love to write
Telugu guy
Joined 14 December 2018
18 APR 2020 AT 20:23

ఒక్క తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే దర్శకులు అవుదామనుకునే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? వాళ్లలో అయేవాళ్లు ఎంతమంది? అయ్యాక సర్వైవ్ అయేవాళ్లు ఎంతమంది? ఇదెప్పుడూ నాకొక పెద్ద ప్రశ్న? గత సంవత్సరం 235 రిలీజ్ అయ్యాయి అందులో 40 డబ్బింగ్ సినిమాలు, మిగిలిన 195 సినిమాలకి ఒక్కో సినిమాకి కనీసం 3 డైరెక్షన్ టీంలో ఉంటారు అనుకున్నా 585 మంది డైరెక్టర్ అవ్వాలి అనుకునే వాళ్ళే ఉంటారు. వీళ్ళు కాక ఇండస్ట్రీలోకి రావాలి అనుకుని తిరిగేవాళ్లు ఇంకో 500 ఈజీగా ఉంటారు, ఇలా గత కొన్నేళ్లుగా కనీసం ఐదేళ్లుగా తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది? అంటే ఏ లెక్కన చూసుకున్నా ఒక 1500 మంది అయితే డైరెక్టర్ అవుదామని ఎప్పుడూ తిరుగుతుంటారు అనుకోవచ్చా?

-


17 APR 2020 AT 14:58

Humor on human misery is essential and unavoidable

-


18 AUG 2019 AT 20:07

సకల సృష్టికి కారణం దేవుడు అంటారు,అంటే దేవుడే ఈ సృష్టిని పుట్టించాడు అనే కదా...
ఇన్ని పుట్టించిన దేవుడు దెయ్యని ఎందుకు పుట్టించాడు ? ఒకవేళ దేవుడు కాకపోతే ఇంకెవ్వరు పుట్టించారు?

-


1 AUG 2019 AT 15:56

నా ఊపిరి పరాయి ఊహలను మొయ్యదు

-


1 AUG 2019 AT 8:23

నాకు ఇలాగే బతకాలి అని ఎవ్వరు చెప్పలేదు,
సరే నాకు ఇష్టం వచ్చినట్టు బతికితే దాన్నే అంతా తప్పుు అంటున్నారు.
బతకటమే కస్టమైనప్పుడు దీన్నమ్మ మంచి యేంది, చెడు యేంది...!

-


26 JUN 2019 AT 11:30

పిల్లోడికి బట్టలేసి, పౌడర్ పూసి, బొట్టుపెట్టి, పాపడి తీసి, దిష్టి చుక్క పెట్టి అమ్మ మురిసిపోయినట్టు,
అక్షరాలను నేర్చి, పదాలుగా పేర్చి, వాక్యాలుగా కూర్చి, వ్యాసలుగా చేర్చి, కథలుగా మార్చి మురిసిపోయా నేను!

-


13 MAR 2019 AT 6:34

Situations at exam Hall

She : నీకు chemistry వచ్చా?
me : హా వచ్చు.
She : ఏ college నువ్వు?
Me : చైతన్య
She : నీ పేరు ఏంటి?
me : సాయి చరణ్. నీ పేరు ఏంటి?
she : సృజన.
me : 😵😵O MY 27:57MIN

-


10 MAR 2019 AT 19:41

నిజం నిప్పులాంటిది
చెప్పే వాడికి మండుద్ది
వినే వాడికి కాలుద్ది

-


4 MAR 2019 AT 9:31

అవకాశం బట్టి తప్పు - ఒప్పు
సందర్భాన్ని బట్టి మంచి - చెడు
రాబడిని బట్టి నీతి - అవినీతి

పరిస్థితులను బట్టి మారిపోయే ఈ ప్రపంచం లో
క్షణికమేది - అమరమేది.

-


4 MAR 2019 AT 8:43

WE ARE LIVING IN SOCIETY
WHERE JOKER IS ADMIRED
AND
RELANGI MAMA IS TROLLED

-


Fetching sai charan Quotes