143 కోట్ల మంది ప్రజల చూపు.... చిన్న ఆశ....
12 సంవత్సరాల నిరీక్షణ....
ఎన్నో Record లను సైతం.... Recreate చేసి...
ఎన్నో దేశాలతో పోరాడి... విజయం సాధించి...
33 కోట్ల ... Cricket WORLD CUP .. ని ముద్దు పెట్టుకోవడనికి ఒక్క అడుగు.....
దూరం లో ఉన్నాం
ఆ proud moment ని.....
చూడడానికి.......All Indians R Waiting...
🤝🤝🤝 All The Best ..to .... INDIA....-
రాతలో లేని రాధనే
కృష్ణుడు ప్రేమించినప్పుడు,
మనం మాత్రం మనం
ప్రేమించిన వాళ్ళు మన రాతలో
ఉండాలి అనుకోవడం...ఎంత వరకు
సమంజసం .....😢😢
-
ఈ జీవిత ప్రయాణం అనే పుస్తకంలో
మొదటి పేజీ ఎంత సంతోషాన్ని, ఆనందాన్ని
ఇస్తుందో..... చివరి పేజీలో కూడా అంతకుమించి
దుఃఖాన్ని, బాధను కలిగిస్తుంది....
An I Want see my ..Last page of the
Last Line...of the...Last Word......
😔😔
-
ఊహించుకున్న జీవితం......... ఒకటి
అయితే
జరుగుతున్న జీవితం......... ఇంకొకటి
😔😔☹️☹️-
మనది త్వరగా మర్చిపోయేంత
దూరం సంబంధం కాదు.......
అలాగే మర్చిపోలేనంత దగ్గరి సంబంధం కాదు....
నేను నీకు గుర్తుకు ఉంటానో లేదో,,,
కానీ నిన్ను నీ జ్ఞాపకాలను మాత్రం
నా తుది శ్వాస వరకు నేను మర్చిపోలేను..-
Life చాలా విచిత్రం అయినది
కొందరినీ దూరం చేస్తూ...
ఇంకా ఎందరినో పరిచయం చేస్తుంది...
కానీ ఎంత మంది వచ్చినా
ఒకరిని మాత్రం ఏంత మర్చిపోవలి అని try చేసినా కూడా మర్చిపోలేము..
ఏదో ఒక టైం లో, ఏదో ఒక situation లో గుర్తుకు వస్తూనే ఉంటారు...
Really missing you.....
In my Life-
Life ఎప్పుడు ఇలాగే ఉండిపోతుందేమో అని భయం ఒకరిది.....
Life లో ఏదో ఒక రోజు నా జీవితం కచ్చితంగా మారిపోతుంది అనే నమ్మకం ఒకరిది..
-
ఒక మనిషి విలువ
మనతో కలిసి ఉన్నప్పుడు కంటే
ఆ మనిషిని మనం పోగొట్టుకొని మళ్లీ వారి కోసం ఎదురు చూస్తున్నప్పుడు తెలుస్తుంది
ఆ వ్యక్తి విలువ....😔😔
....Is IT right....Or...worng...-
చాలా మందికి జీవితంలో
కొన్ని బంధాలు మధ్యలోనే ముగిసిపోతాయి...
కానీ
వారితో గడిపిన memories మాత్రం Life long
గుర్తుండిపోతాయి...
....... నిజమే కదా .....
😥😥😥😥-
My Mother is my ...Queen..
My Daughter is my..... Little Princess..
But My wife is my..... Little Devil...😉😉
Not at all times.... Just.. some times...
-