RUKMANGADHAR REDDY  
0 Followers · 2 Following

Poet at Heart, Hitler at Brain.
Joined 2 June 2019


Poet at Heart, Hitler at Brain.
Joined 2 June 2019
30 NOV 2021 AT 21:34

సాగిపొతున్న సాహితీసంస్కారీ...

సెలవని స్మరించుకొను, శ్మ్రుతిగ సద్దుకుపొను...
ఊగ్గిపాల ఊషస్సును ఉమ్మెసి ఊరెగెల్తున్నవ్, భుగ్గిపాలు కాకుండ కూస్తైన భుజించనివ్వువ??

వైరాగ్యానికై ఆరొగ్య గులికలు నివే, మింగుతుంటా నా తరం నిరంతరం.

దరించిందేగా దేహం..,దహనం కానివ్వు.

-


29 NOV 2021 AT 23:22

మోహించిన మైకమా ..? తనువును అణువు గా (కా)జేస్తోంది.

ప్రణవించిన ప్రళయమా ..? రుదిరం రౌద్రమై రం (ఆ)కెలేస్తోంది.

గర్వించిన గమనమా ..? కిర్య - కర్మలను కొలమానం చేసింది

బాధిస్తోంది బరించలేని బవబందమేదో... కానీ తరలోస్తోంది తూనిక తరంగామేదో.


వెక్కిరిoతగా వెలిగి-పోతోంది నిగూడ
నిర్మొహమట నీ ఆత్మ, నువ్వేవరవనే ఎరుగక!!!

కానీ.....,
నిశ్చలంగా నడుస్తోంది కాలమనే ఈ తోవ!!!!!!!

-


Seems RUKMANGADHAR REDDY has not written any more Quotes.

Explore More Writers