It's ok Team india we are with you
-
CERTIFIED MOTIVATIONAL SPEAKER AND TRAINER &STUDENTPRENEUR &NLP MASTER TRA... read more
Dream so BIG that you get uncomfortable telling small minded people.
Don't cut your dreams to the size of other people's agreements and approvals.
Find your own tribe, even if the count stops at one person.
~Rohithkumar Master Trainer-
I don't care who is doing better than me, I'm doing better than i was last year. It's me vs me
~Rohithkumar Master Trainer-
మన బ్రతుకు ఓ పరుగు పందెం!.ఎవడి పరుగు..వాడే పరుగేట్టాలి,ఓడిపోయే వాడికి గెలిచే మార్గం చూపించగలం,అంతే గానీ...వాడిని గెలిపించే క్రమంలో
మన పరుగు ఆగకూడదు!కఠినమైన నిర్ణయం
తీసుకోవాలి,Emotions ని పక్కనబెట్టి...
ముందుకెళ్లిపోవాలి!Simple...గుర్రాన్ని...కుడితి దగ్గరకు వదలగలం,మనమే తినిపించాలంటే
అది...కుదరని పని!
~రోహిత్ కుమార్ మాస్టర్ ట్రైనర్-
మన జీవితం నలుగురు విమర్శించినప్పటికి పదిమందికి ఆదర్శంగా ఉండాలి.వ్యక్తిత్వం ఉన్నచోటే సంఘర్షణ ఉంటుంది.మనకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండాలి.అంతే గానీ, వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకూడదు.ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. అది గుర్తుంచుకొని మసులుకోవడమే ఉత్తమం.
~రోహిత్ కుమార్ మాస్టర్ ట్రైనర్— % &-
We don't know the transcript or report card that the world has given to you. You may be disappointed and discouraged but remember you are still learning and evolving. In this world where there are seasons and times, you will flourish. Reject those lies that you're not good enough. — % &
-
“మనకు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో.ఎందుకంటే,కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది.అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేరిపిస్తుంది.ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి. కాని, ఎంతదూరం వెళ్ళినా రావల్సింది మాత్రం వాస్తవ అంచునకే.”— % &
-
Our greatest weakness lies in giving up. The most certain way to succeed is always to try just one more time— % &
-
"Setting goals is the first step in
turning the invisible into the visible."
— % &-
"If you don’t give up on something you truly believe in, you will surely find a way."
— % &-