Some memories will never fade,
Some days can be never be forgotten,
You can never forget
how someone made you feel
when you needed them the most...
and so does
some people and
their memories can never be erased.....
They are still
afresh...
alive...
and are still burning inside..!-
Refrained Phrases
(refrained_phrases)
57 Followers · 24 Following
Simple words often have deepest meanings
because they alone can build you or break you or b... read more
because they alone can build you or break you or b... read more
Joined 24 March 2018
24 JAN 2023 AT 13:26
13 NOV 2022 AT 1:21
Sometimes we spend more time in mental travel with the person and their memories, than the physical presence and that hits hard during the latter times
-
23 OCT 2022 AT 0:03
కొన్నిసార్లు బాధ కంటి కొనల కంటే ముందుగా హృదయాన్ని చేరుతుందెందుకో?
-
13 OCT 2022 AT 0:36
ఆత్మాభిమానం - అహంకారం
ప్రేమ - వ్యామోహం
ఈ పదాల మధ్య ఉన్న వ్యత్యాసమే
మంచి చెడుకి మధ్య ఉన్న బేధం-
13 OCT 2022 AT 0:32
బాధ్యతారహితమైన విస్తారమైన ప్రేమ కంటే,
బాధ్యతతో కూడిన కొంచెమే శ్రేష్ఠము-
9 OCT 2022 AT 0:05
దూరాన్ని దగ్గరా మార్చినా,
ఏమార్చని దూరం,
ఎందుకో తెలియక,
బాధించే హృదయం..
అది ప్రేమో ఏమో,
అర్ధం కాని వైనం
మనసు లక్షణం❤️
-
29 SEP 2022 AT 23:06
Sometimes you need break from routine,
for retrospection & introspection.-
29 SEP 2022 AT 14:10
కొన్నిసార్లు
"మనది" అనే నమ్మకం కుదిరేలోపే
"మనది కాదేమో" అనే భయంతో
మన నమ్మకం సన్నగిల్లుతుంటే
ప్రాణం అల్లాడిపోతుంది-