Ravikumar Polu   (Ravi4Writings)
477 Followers · 50 Following

Jan 5th 🎂
Insta : ravi4writings
Joined 28 June 2018


Jan 5th 🎂
Insta : ravi4writings
Joined 28 June 2018
17 OCT 2024 AT 11:33

మనం పరిగెత్తల్సింది కొంత వరకే
తర్వాత ఆలోచించి నడవాల్సుంటుంది

-


16 OCT 2024 AT 22:08

విసిగిన హృదయాలు
చుట్టూ అలిగిన
మెరిసిన ఆనందపు లోతులు
పైకి కనిపించిన
పరిస్థితులు మారుతూ
కనిపిస్తాయి కానీ
స్థిరంగా ఉండవు అది గుర్తించాలి

-


16 OCT 2024 AT 21:56

Time brings us together

-


16 OCT 2024 AT 10:09

కొంచెం కష్టపడి అయినా
విశ్వాసాన్ని Satisfy చేయొచ్చుగాని
Ego ని Satisfy చేయలేం

-


15 OCT 2024 AT 21:07

ఆలోచనంత వడ్డీ లెక్కల మీదే
మరి ఇంట్లో ఖర్చు పెట్టాల్సింది
ఎవరు లెక్కేసుకోవాలి ? కుటుంబం కదా !!
కూసింత గుర్తు చేసుకోవాలి మరి ఇలాంటివి

-


15 OCT 2024 AT 18:00

నీ కష్టాన్ని వేరొకడికి అవసరంగా మారనివ్వకు
ఎందుకంటే వాడు నిన్ను వాడి జీవితంలో
వాడే వస్తువుగా వాడుకుంటాడు

-


14 OCT 2024 AT 22:40

ఎవరికి జీవితం సాఫీగా సాగదు
ఎన్నో కొన్ని కాలం పెట్టే పరీక్షల్లో ఫెయిల్ అవ్వాలి
తిరిగి మళ్ళీ తేరుకోవాలి అదే జీవితం
#Sanju 💙

-


11 OCT 2024 AT 14:35

జాగ్రత్తలు చెప్పేవారు కథలు చెప్పేవారు
ఒక్కటి కాదు
.
.
లోతు తెలిసిన వారే జాగ్రత్తలు చెప్తారు
We should respect them

-


11 OCT 2024 AT 13:37

నిందలు వేసి ఆ నిందలు నిజం కావాలని
నిద్రలేని రాత్రులు గడిపే మనుషులే మన చుట్టూ

-


11 OCT 2024 AT 9:29

కదిలిన రాగం మదిలో నిలిచే
అలిగిన మనసు వయ్యారం వైపు కదిలే
తను తలుచుకునే తాలింపులో
పువ్వులా నువ్వే చిరునవ్వుకి ఎక్కిలెట్టే
ఎదురుచూస్తుంది
ఎదురుగా వచ్చేది తన కోసమే అని
మర్చిపోతుంది

-


Fetching Ravikumar Polu Quotes