Ranganatharao Vydyam   (రమారంగనాథ్)
163 Followers · 12 Following

Cool
Joined 5 April 2018


Cool
Joined 5 April 2018
6 APR AT 21:41

Pitruvakya paripalak,
Asritha rakshaka

-


6 APR AT 21:34

Pitruvakya paripalak,yeka patni,yeka bhaan, sharanagata vastal,

-


30 MAR AT 21:45

Yugakke adi

-


21 MAR AT 13:56

Will not end

-


21 MAR AT 13:54

Usi din mera jeevan danya

-


22 DEC 2024 AT 20:43

వసంతం పరవశించిది
పువ్వు వికసించింది
పరిమళం వెదజల్లింది
తోలిమబ్బు వీడింది
ప్రణయ వర్షం కురిసింది
తొలిచూపు కలిపింది
ప్రేమాజ్వాల రగిలింది
ప్రకృతి దరిచేయ
పచ్చని తోరణాల నడుమ
ఇరుహృదయాలలో వసంతం కురిసింది

-


22 DEC 2024 AT 20:08

What is life

-


15 DEC 2024 AT 20:31

కావగ రావే కాత్యాయనీ
భక్తుల రక్షింప భువనేశ్వరి
దుష్ఠుల శిక్షింప దుర్గా భవాని //కా //
పరమ పావనీ పరమేశ్వరీ
కొరిన కోర్కె లు తీర్ప కామేశ్వరి
మాంగల్య దాయిని మంగళగౌరి //కా//
ఆర్తుల ఆకలితీర్ప అన్నపూర్ణేశ్వరి
సకలచరాచర జగత్తు జగదీశ్వరీ
కరుణారస తరంగిణి
కమలనయని కాత్యాయని //కా//

-


9 DEC 2024 AT 19:43

యుగళ గీతం

అ: పున్నమి కన్నా అందమైనది
పుడమి కన్నా చల్లనిది
ఎవరో తెలుసా, తెలుసా, తెలుసా
ఆ: పున్నమి కన్నా అందమైనదా
పుడమి కన్నా చల్లనిదా
ఎవరా, ఎవరా, ఎవరా //పు//
అ: కన్నులలో కొంటెతనం
చూపులలో చిలిపితనం
ఆ: కన్నులలో కొంటెతనమా
చూపులలో చిలిపితానమా
నీ మనసు దోచినది ఎవరో, ఎవరో
అ: అది నీవే, నీవే, నీవే.....

-


8 DEC 2024 AT 21:58

చల్లని సాయంత్రం
మెదిలేను మదిలో నీ రూపం
కుంచెతో గీసాను నీ చిత్రం
వలపు రంగరించి రంగు వేసాను
గర్జించింది మేఘం
కురిసింది వర్షం
కనుమరుగయ్యే నీ చిత్రం
నిలిచింది నా ఎదుట కలల రూపం

-


Fetching Ranganatharao Vydyam Quotes