కొన్ని క్షణాలు చాలా గొప్పావైనవి
సంతోషమైనా బాధైనా మర్చిపోలేనివి-
Ram Krishna
0 Followers 0 Following
Joined 27 March 2021
10 SEP 2022 AT 21:54
నేలాంత కష్టపడి సరైన సమృద్ధి లేదనే బాధ కన్నా
నా బిడ్డ నాకు అండగా వున్నాడు అనే భావం వాళ్ళకి అర్థమయ్యి మనకి తెలిసినప్పుడు
కలిగే ఆ ఒక్క సంతోషం చాలు ఎంతటి బాధనైన మర్చిపోడానికి-
1 SEP 2022 AT 23:36
డబ్బు
ఇది తెలియని మనుషుల్ని దగ్గరా చేయగలదు
రక్తబంధమైన సొంత మనుషుల్ని మర్చిపోయేంత దూరము చేయగలదు-
3 JUL 2022 AT 11:25
కొందరితో గడిపినా క్షణాలని మర్చిపోవడం కష్టమైనదే
బహుశా ఆ మనుషులు మనసుని హత్తుకుంటారనేమో-