rakesh manu   (PLATINUMPEN)
42 Followers · 5 Following

read more
Joined 24 October 2019


read more
Joined 24 October 2019
4 SEP 2020 AT 15:36

కాజాలు నుంచి జారవిడుచు అతీంద్రియ అశ్రుబిందువులు కన్న,
మన భావాలను ధాచువేయు మందహాసం ఎంతో మిన్న..

-


4 SEP 2020 AT 15:22

The smile which hides our feelings is more powerful than,
The psychic tears which come from our eyes..

-


2 SEP 2020 AT 19:05

యుగానికి ఒక్క మనిషి
ఆయన మాట శాసనం..
ఆయన మాట ఆయుధం..
ఆయన వెంట మేమందరం..
ఆయన కోసం ఏమైనా చేస్తాం..
ఆయన చేసే ప్రతీ పనీ మాకు ఆదర్శం..
ఆయన కోరకు మా కోపాన్ని దాచుతాం..
ఆయన వేసే ప్రతీ అడుగు మాకు మార్గదర్శకం..
ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాం..

-


2 SEP 2020 AT 18:48

జనాలు మిమ్మల్ని అర్థం చేసుకోటానికి సమయం పట్టచు....
అర్థం చేసుకున్నాక మిమ్మల్ని ప్రేమించటానికి సమయం సరిపోదు!!..

-


2 SEP 2020 AT 18:34

గెలవకపోయిన జనం కోసం పరితపించే నాయకుడు..
దేశం లో మార్పు కోసం పాటుపడే సైనికుడు..
తన మాట తీరుతో మనుజలును ప్రేమలో పడేసే ప్రేమికుడు..
ఎవరినైనా ఎదురుకో గల విబూదడు..
జనులకు అండగ ఉండే అభయుడు..
తనే మా బలం అనే ప్రజలకు, వారే నా జనసైనికులు అనే నాయకుడు..
ముక్కోటి కు ఒకడు, జనంలో ఒకడు మన ఈ పవణ కళ్యాణుడు..

-


31 AUG 2020 AT 10:19

Discrepancies in relationship causes peril..

బాంధవ్యం లో కలిగే విప్రతిపత్తి ఆపత్తి కు హేతువు..

-


29 AUG 2020 AT 17:06

ప్రపంచంలో "అమ్మ" అనే గొప్ప పదం ఉన్న ఏకైక బాష తెలుగు భాష❤️
ప్రపంచం నలుమూలల అభిమానులు ఉన్న ఏకైక భాష తెలుగు భాష❤️
2400 సంవత్సరాలు పైబడి వాడుకలో ఉన్న భాష తెలుగు భాష❤️
తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు 😍
అమ్మ

-


29 AUG 2020 AT 16:55

చారి: ఎందప్ప మనప్పా ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, ఏమి కవిత రాయవ🤭
మను: ఉదయం 6:30 కు రాద్దాం అనుకుండే కానీ మనసు మార్చుకుండే..
చారి: సో నో రైట్ యూ కవిత ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ 🤣
మను: ఐనా నీలాంటి హడావిడి గాళ్లకు స్టయిల్ కోసం ఆంగ్లము కావాలి కానీ, మాతృబాష తెలుగు గొప్పతనం ఏం తెలుస్తుందిలే😏
చారి: ఓహ్ నువ్వు ఏదో తెలుగు భాష లో ప్రావీణ్యం ఉన్నట్టు ఎకసెకలు ఒకటి. అబ్బే మారవయ్య బాబు..🤦🏻‍♂️
మను: తెలుగులో ప్రావీణ్యం ఉండనవసరంలేదు, మాట్లాడాలి అని ప్రేమ ఉంటే చాలు..
చారి: ఇతే తెలుగు గొప్పతనం ఒక్క మూడు సెంటెన్స్ లో సెప్పూ సూస్తా🤣

-


25 AUG 2020 AT 22:52

ఒకరినొకరి పెదాలు తాకిన క్షణం, మాలో కలిగెను ఏదో కలవరం..
నా నుదిటిని ముద్దాడిన క్షణం, తెలిసెను తనకు నా పై ఉన్న అనురాగం..
తన కన్నులను చుంబించిన క్షణం, తనలో కలిగెను పులకరింత తనం..
తన మెడను ముద్దాడిన క్షణం, తనలో రేగేను వాంచనల వర్షం..
తన నడుమును నా మునివేళ్లతో తాకిన క్షణం, మనసాయేను ఆనందమయం..
ఇరువురి తనువులు కలిసిన తక్షణం మరిచెను గా లోకం.. అంతా ప్రేమాయణం..ప్రేమ మయం..

-


21 AUG 2020 AT 15:52

బుడి బుడి అడుగులు వేసే కన్నయ్య..
నీవు పలికే గారపు మాటలే మాకు ముద్ధయ్య..
బన్నీ డ్రెస్సు వేసుకుని మమ్మల్ని నీవైపు రప్పించుకున్నావయ్య..
బుజ్జి బుజ్జి బుగ్గలతో మా చేతులను నీవైపు ఆకార్షించేసావయ్య..
ముద్దు ముద్దు మాటలతో మా బాధ ను మాయం చేసావు కిట్టయ్య..
అమాయకపు చూపుతో నన్ను నేనే మైమరిచేలా చేశావ్ కన్నయ్య..

-


Fetching rakesh manu Quotes