నీకు తెలియని విషయాన్నీ నేను నీకు చెప్పలేను !
ఎందుకంటే ఒకవేళ చెప్పినా అది నీకు అర్ధం కాదు కాబట్టి...
అందరిలో విషయం, విషయాలను అర్ధం చేసుకునే పరిజ్ఞానం దాగి ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల వాటిని వాడడం కుదరక పోవచ్చు.....
కొన్ని సార్లు ఎంత చెప్పినా ఎదుటివారికి అర్థం కాక పోవడం వెనక అదే కారణం.....-
డబ్బుంటేనే ప్రేమ....,
ఎందుకంటే.............?
అమ్మాయిలకి కలలోకి
రాజకుమారుడు వస్తాడు కానీ..,
కూలీలు రారు.....!
-
అన్ని సార్లు మనం అనుకున్నవి జరగవు ;
కొన్ని సర్లు కథలు అసంపూర్ణమే.............!
ఎందుకని నువ్వు మళ్ళీ ప్రేమించలేదు అని అడిగారు కొందరు ???
కొన్ని ఉన్నప్పుడే నిలబెట్టుకోవాలి ....,
ఒక్కసారి వెళ్లిపోయాక తిరిగి ఒచ్చిన దాని ప్రభావం ; విలువ ఉండదు మిత్రమా.....!-
Difficult Situations Would Reveal Strengths,
Few People Would Understand Your Situations......!-
విశ్వప్రయత్నాల్లో విసిగిపోయిన నాకు కాస్త విరామం కావాలనిపించింది.
స్నేహితుల్ని మించిన విరామం,వినోదం ఎక్కడ ఉంటుంది..... అందుకే పాత స్నేహితుల్ని ఒక్కొక్కరిగా కలవడం మొదలుపెట్టాను...!
మనిషి ఆనందం ఎప్పుడు గతంలోని జ్ఞాపకాల్లోనే ఉంటుంది కదా.కష్టాలు ఒకడివి, కబుర్లు ఒకడివి, కథలు ఒకడివి, అలా కలుస్తూ గడుస్తుంది నా కాలం...!-
A Person Who Really Wishes To Change,
Doesn't Wait For The Year To Change....!-