మనం అనుకున్నట్టు మనుషులు ఆలోచనలు
మరీ చెడ్డవి కావు,
అందరూ ఒకే లాంటి వాళ్ళే,
నీచమైన, స్వార్థమైన, ధారునమైన వాళ్ళు ...
కానీ ఎవరూ దాన్ని
అంగీకరించాలనుకోవడం లేదు...-
what we have we never want
ఈ తరం ప్రతీ అమ్మాయి ఒక ద్రౌపదేనేమో బహుశ..
చెప్పుకోలేని తప్పులు, చిక్కుముడి కథలు,
భరించలేని అవమానాలు, బతుకంతా యుద్ధాలు,
తెగించే ధైర్యం, తిరగబడే సామర్థ్యం....
కొంతమందికి ద్రౌపది దారి తప్పిన వనిత,
కొంతమంది మాత్రం ధైర్యమున్న దేవత...
చూసే కళ్లని బట్టి అన్నీ మారిపోతాయేమో....-
"Until you get comfortable with being alone,
you'll never know if you're choosing someone out of love or loneliness."-
కొన్ని పరిచయాలు అవసరం కోసం,
కొన్ని పరిచయాలు అనుబంధం కోసం....-
Manasuki aasa ekkuva,nachina prathi dhi kaavalanukuntundhi, kaalaniki clarity ekkuva, evariki em ivvaalo adhe isthundhi.....
-
నేను పోగొట్టుకున్న వజ్రం తను,
తను దాచుకున్న రాయి ని నేను....
-
చిన్న కారణం మనల్ని దూరం చేస్తే,
ఏ ఒక్క జ్ఞాపకం మనల్ని దగ్గర చేయలేకపోతున్నాయి..-
అప్పటి వరకూ చాలా ఇష్టాలు ఉండేవి,
అదేంటో అన్నీ ఒక్కసారిగా కలిసిపోయి
తన లో మెరిసాయి....
తనంటే ఇష్టం కాదు,
నా ఇష్టం అంతా "తను"...
-
I can't afford to hate people,
I haven't got that kind of time....-
చెప్పకుండా వెళ్ళిపోలేదు,
చెప్పాల్సిన అవసరం లేదనుకుని వెళ్ళిపోయింది.....-