ఎంత పంచుకుంటే అంత చులకనా
-
జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం,చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు. ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడలో నేర్చుకుంటారు. మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు.
జీవితం అనేది ఒక పాఠశాల........-
Avaru em ana I don't care nenu fix iepoya nuve motham ani anthe enka
-
మనిషి జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తు ఉండాలి. ఊరికే ఉండే మనిషి బండరాయి తో సమానం...!!!
-
ఉద్యోగం ఉంటే..
పగవాడి దృష్టిలో కూడా నువ్వు గొప్పొడివే.....
ఉద్యోగం లేకపోతే,
ప్రేమించిన వారి దృష్టిలో కూడా పరాయోడివే...-
ఆ రోజులే బాగుండేవి అని.....
ఏ రోజుని తలుచుకొని బాధపడకు.....
రాబోయే రోజుల్లో అంతకన్నా బాగుంటాయి అని బ్రతుకు...-
శ్రీరామ రక్ష
ఎందుకు నాకీ శిక్ష
నాపై నీకు ఎందుకు అంత కక్ష
కావాలంటే తెచ్చి ఇస్తాను ఓ రిక్షా
దానితో సంపాదించుకొ లక్ష....-
కాలానికి పరుగెక్కువ
మనసుకు తొందరెక్కువ
మనిషికి ఆయాసం ఎక్కువ
కానీ
ఓటమిని తట్టుకునే శక్తి తక్కువ
అయినా ఏదో సాధించాలని ఆశ ఎక్కువ
ప్రత్నిస్తే తీరుతుంది తపక్కా.....!-
చుట్టుకుంటూపోతే నూలుపోగులు సైతం మనిషిని కదలకుండా కట్టివేస్తాయి.
పెంచుకుంటూపోతే చిన్న విషయాలు సైతం మనసుల్ని కలవకుండా వేరుచేస్తాయి.
-
*నీకు నచ్చిన పని చెయ్యి అది చిన్నదా, పెద్దదా అని ఆలోచించకు. నీకు నచ్చిన పని చేస్తుంటే నీవు విజయం సాధించినట్లే*-