Rajamatha .  
13 Followers · 18 Following

Joined 13 July 2020


Joined 13 July 2020
30 APR AT 16:12

Perfect planning plus proper action gives good result

-


16 APR AT 0:02

హక్కులు కోరే వాడు బాధ్యతలు కూడా స్వీకరించాలి

-


11 APR AT 11:41

Hope everything is positive except your diagnostic tests in hospital🤪

-


9 APR AT 22:18

చదువు కొంటే రాదు 'చదువు కుంటే వస్తది'

-


30 MAR AT 10:54


అంతే
సమస్యలు అనంతమైనవి ,కోరికలు అనంతమైనవి

-


24 FEB AT 9:39

When you are perfect I choose to love you ..
when you need to be perfect..I choose to mould you..

-


22 FEB AT 9:41

నీకు విలువ లేని చోట ఉండటం కన్నా నలుగురికి ఉపయోగపడే చోట ఉండటం మంచిది

-


19 FEB AT 12:36

Happiness is homemade

-


18 FEB AT 20:21

గొడవలు వచ్చినప్పుడు నోరు తెరవడం కన్నా మైండ్ తెరిస్తే సరిపోతుంది

-


16 FEB AT 16:32

చీకటి రాజ్యానికి దొరసాని అయిన ఓ స్త్రీ రేపటి తరానికి నీ స్త్రీ జాతిని తాకట్టు పెట్టొద్దు. ఇక్కడ అందరూ తాత్కాలికులే. మనసు చంపుకొని మంచం పంచుకునే కన్నా తల వంచుకొని బిచ్చం ఎత్తుకోవడమే గౌరవం

-


Fetching Rajamatha . Quotes