Rabidas Abraham   (Rabidas)
2 Followers · 5 Following

I'm not a poet. Just a messy mind trying to mess with pen n paper.
Joined 26 June 2023


I'm not a poet. Just a messy mind trying to mess with pen n paper.
Joined 26 June 2023
11 AUG 2023 AT 23:15

నీ కనుచూపులు నాటిన ప్రేమ,
కనుపాపలకు కనిపించదంటా ఈ ప్రేమ.

-


6 AUG 2023 AT 0:07

Forsaken Knight in barren ruins still fighting for a survival while venomous viruses prevailing from inside.

And, the casted-out King is wondering... how long this Kingdom gonna last without a King.

-


6 AUG 2023 AT 0:03

I was so blinded in Love that I failed to notice the demonic nature of Urs.
Without even an Armor I stood still against an army untill that treachery blade pierced My heart from back.
Thus the war was Lost.

-


6 AUG 2023 AT 0:00

There was a Realm in Your Arms from where We fought those greatest of wars and almost won,

U n I verses this Universe.
And I could see in Ur eyes the New Universe filled with love and nothing else.

-


28 JUL 2023 AT 2:27

నీ ప్రేమలో... నడి ఎడారిలో సరదాగా గడిపేసాను..

నువ్వే లేక నడి సంద్రాన దాహంతో చస్తున్నాను.

-


24 JUL 2023 AT 23:22

తళుకుల తార ఏదో తరుణిగా మారి ఇలకు ఇలా తరలివచ్చెనేమో,
వెన్నెలే వెలిసిపోయేను తన నవ్వు చూసి,
వేకువ వెలుగులే వేగిరపడి వచ్చే వేడుక వేళ ఇది అని.

తన చెంత నేనే చేరగా భగుడే పరవశంలో పర్జన్యుడై జల్లేను గంధాలు

-


24 JUL 2023 AT 23:10

ఆనకట్టలు తెంచుకుని పదాలు వరదల్లే పారుతుంటే నాలో...
పెదవంచున మౌనంతో యుగాల వేదనంతా కళ్ళలో ఒలికించింది తాను.

ఇంద్రుడు ఈలలెన్ని వేసినా
మరుడు మాయలెన్ని చేసినా
వరుడివి నీవేనని వెచ్చని తన శ్వాసలే పలికెను.

-


24 JUL 2023 AT 23:07

తళుకుల తార ఏదో తరుణిగా మారి ఇలకు ఇలా తరలివచ్చెనేమో
వెన్నెలే వెలిసిపోయేను తన నవ్వు చూసి
వేకువ వెలుగులే వేగిరపడి వచ్చే వేడుక వేళ ఇది అని.

తన చెంత నేనే చేరగా భగుడే పరవశంలో పర్జన్యుడై జల్లేను గంధాలు

-


24 JUL 2023 AT 0:01

ఎందుకో తెలీదు కానీ ఉన్నపాటుగా నువ్వే గుర్తొచ్చావు...
అంతే అకస్మాత్తుగా నాలో, నా చుట్టూ నీలి మేఘాలు కమ్మేసాయి.

నీ పేరు పలకగానే పరుగుపరుగున వచ్చి గాలి నన్ను అల్లుకుంది.

ఆ గాలితో ఊసులేవో చెబుతుంటే నా కళ్ళతో పాటు ఈ ఊరు కూడా తడిసిపోయింది. వర్షాకాలం కదా

(ప్రకృతి కూడా ప్రేమలో పడినట్టుంది)

-


20 JUL 2023 AT 0:39

నీ చెంత ఉంటే వసంతమే
నవ్వునై విరబూస్తున్నా...
పువ్వునై పరిమళిస్తున్నా...
మూన్నాళ్ళ ముచ్చటే అంటావా
సర్లే కాలంతో కలహం ఎందుకు
చాలునంటా క్షణకాలమే నీ తలలో వాలిపోయాకా.

-


Fetching Rabidas Abraham Quotes