Praveen Rejeti  
13 Followers · 2 Following

Joined 1 March 2018


Joined 1 March 2018
23 JUL 2019 AT 2:51

They just tried.
But we are the One
who got influenced blindly!!!

-


22 FEB 2019 AT 6:12

పెట్రోల్ బంకుల్లో ఫోన్ వాడద్దు అన్నారుగా.
మరి paytm చెయ్యండి అని ఎలా చెప్తున్నారు రా?

-


21 FEB 2019 AT 9:09

మనకి చేతకానప్పుడే అవతలి వాళ్ళు చేతకాని వాళ్ళంటూ మాటలు మొదలు పెడతాం...!

-


21 FEB 2019 AT 6:12

నోట పలికే మాట ....
ఓ ప్రాణం నిలబెట్టగలదు...
ఓ ప్రాణాన్ని తీసేయగలదు...
ఆచి ...తూచి...!!!

శుభోదయం.

-


16 FEB 2019 AT 23:15

నోట పలికే మాట.
ఓసారి అదే ధైర్యం.
ఓసారి అదే మరణానికి మార్గం.

-


26 SEP 2018 AT 17:58

గన్నులకే కాదు....గొడ్డళ్ళకి కూడా లైసెన్స్ ఉంటే బావుంటుంది.

-


4 JUL 2018 AT 8:05

వెతికి వెతికి..ఏరి కోరి..ఓ మంచి పేరు పెడతారు.చివరికి కుక్కపిల్ల పేర్లతో పిలుస్తారు.

-


3 JUL 2018 AT 7:39

పదవి కోరిక అయినప్పుడు...
నాయకత్వం మూగబోతుంది.
సేవాభావం చతికిలపడిపోతుంది.

-


3 JUL 2018 AT 7:32

ఆవేశంలో కోపం తాత్కాలికమే..కోపంలో వచ్చే మాట అబద్ధమే!

-


3 JUL 2018 AT 1:22

ఈ నగరానికి ఏమైంది లో ఆ నలుగురూ...నా చావు నే చస్తా...నీకెందుకు క్యాటగిరీ మనుషులే.

-


Fetching Praveen Rejeti Quotes