ఇతరులకు సాయం చేయడం, ఆదరణ చూపించటం, నిష్కల్మషమైన ప్రేమను పంచడం, విలువల్ని పాటించడం..! ఇవ్వన్నీ చదవడానికి బాగుంటాయి, బతకడానికి కాదు..! వినడానికి బాగుంటాయి, తినడానికి పనికిరావు..!
అసలు నిజం - సాయం కాదు స్వార్ధం..! ఆదరన కాదు అవమానం..! నిష్కల్మషం కాదు కల్మషం..! విలువలు కాదు వంచించడం..! ఇదే అసలైన మనిషి రూపం, తన నిజస్వరూపం..!
If you fear society, it will intimidate you; always remember, you are the master of your own life. Don't bother about society—it is not feeding you. Live your life on your own terms.
Ramuism is something I love, but that doesn't mean I follow it exactly. Instead, I choose the points I like and incorporate them into my life, living the way I want.