Prasad Vssn  
12 Followers · 2 Following

Joined 21 October 2018


Joined 21 October 2018
25 JUN AT 6:00

The one who is afraid
to run away is brave.

-


25 JUN AT 5:58

పారిపోవడానికి భయపడే
వాడే ధైర్యవంతుడు.

-


24 JUN AT 15:59

Take time to understand. If we understand quickly, we can not learn properly.

-


24 JUN AT 15:57

అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి.
త్వరగా అర్థం చేసుకుంటే సరిగ్గా నేర్చుకోలేము.

-


3 JUN AT 16:41

Cultivating one's potential is
more important than self-denial.

-


3 JUN AT 16:38

స్వీయ సామర్ధ్యము పెంచుకోవడము,
స్వీయ నిరాకరణ కన్నా మెరుగైనది.

-


3 JUN AT 16:35

నేర్చుకోవడానికి ఉత్తమ మైన విధానము
పశి మనస్సులకు బోధించడము.

-


3 JUN AT 16:33

The best way to learn is
to teach young minds.

-


3 JUN AT 16:31

Unheeded advice, though
great, is useless.

-


3 JUN AT 16:28

పాటించబడని సలహా
గొప్పదైనప్పటికీ నిరూపయోగమే. 

-


Fetching Prasad Vssn Quotes